తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే6, సోమవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

49

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

39

రాహుకాలం: ఉ.7.

30 ల9.00

అమృత ఘడియలు: మ.

1.25 ల1.

40

దుర్ముహూర్తం: మ.12.

24 ల1.12 ల2.

46 ల3.34

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు.

నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు.అవసరానికి ధనం అందుతుంది.

దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనాలు చోటు చేసుకుంటాయి.

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /</ఈరోజు స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది.

వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.

కుటుంబసభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది.

బంధు మిత్రుల నుండి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది.గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

స్ధిరాస్తి క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి.బంధుమిత్రుల నుండి ఊహించని వివాదాలు కలుగుతాయి.

H3 Class=subheader-styleసింహం: /h3p """/" / ఈరోజు ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.

దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు.సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి.

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతాయి.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు ధన సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.వ్యాపార వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆప్తులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతారు.ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది.

గృహమున శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు.వ్యాపారాలలో ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు.

తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు.

నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.ఉద్యోగ వ్యాపారములు మందకొడిగా సాగుతాయి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు పాత రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు.దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి.

ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది.

సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వృత్తి వ్యాపారాలు రెట్టించిన ఉత్సాహంగా సాగుతాయి.సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది.నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమౌతాయి.

అన్నివైపుల నుండి అదాయం అందుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు గృహమున సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది.

సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.ధన సంబంధ వ్యవహారాలు కలిసివస్తాయి.

ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.వృత్తి ఉద్యోగాలు సానుకూల వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి.

వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు.మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు.

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.

చాలా జాగ్రత్తగా ఉండాలి.

అభిమానికి మూడు లక్షల రూపాయల గిఫ్ట్ ఇచ్చిన చిరు.. అలా చేసి మెగాస్టార్ అనిపించుకున్నారుగా!