తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 5, మంగళవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.36

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.36

రాహుకాలం: మ.

3.00 సా4.

30

అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.

8.32 ల9.

23 ల11.15 మ 12.

00

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు చేస్తారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

తోబుట్టువులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించండి.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.సమయాన్ని కాపాడుకుంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సాయంత్రం సమయంలో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తవుతుంది.

అంతే కాకుండా కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల కాస్త గందరగోళంగా అనిపిస్తుంది.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని కోరుకుంటారు.ఇతరులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

సమయాన్ని కాపాడుకుంటారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొందరు వ్యక్తులను కలవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.

దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.

కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

అది మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకూడదు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

ఆర్థికంగా పొదుపు చేస్తారు.వీటి వల్ల భవిష్యత్తులో లాభాలు ఉన్నాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తులతో ఎక్కువగా చర్చలు చేసే అవకాశం ఉంది.

కార్యకర్తలకు వందనం .. జగన్ ను నమ్ముతారా ?