డైరెక్టర్ ని కొట్టిన బిగ్ బాస్ భామ.! అసలేమైందో తెలుస్తే షాక్ అవుతారు.!

బిగ్ బాస్ - 2 పార్టిసిపెంట్ సంజనా అన్నె.మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.

సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తనను ఓ డైరెక్టర్ కమిట్మెంట్ గురించి అడిగాడని.

దాంతో అతన్ని లాగిపెట్టి కొట్టానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది సంజన.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ సినిమా కోసం ఫొటోలు పంపమంటే పంపానని.పంపించిన తర్వాత ఆయన మాటల్లో తేడా కనిపించిందన్నది.

ఇండస్ట్రీ గురించి తెలుసు కదా అంటూ ఏదో అడగబోయాడని.డేట్స్ ఇచ్చినప్పుడు అందుబాటులో ఉండాలని కూడా అన్నాడన్నది.

అర్థం కాలేదని అంటే "అరటి పండు ఒలిచి తినిపించినట్టు చెప్పాలా" అంటూ సీరియస్ అయ్యాడని.

దీంతో చెప్పుతో కొడతా అన్నానని.మిరపకాయలాంటిదాన్ని.

ఇదిలా ఉంటే ఆఫీసుకు రావాలని మేనేజర్ ద్వారా కబురు పంపితే అన్నా, అక్కలతో వెళ్లానంది సంజన.

ఎందుకు ఇంత మందితో వచ్చావని తనపై సీరియస్ అయ్యాడన్నది.చెప్పింది చేస్తే పెద్ద హీరోతో క్లాప్ కొట్టించడం, ముంబైలో ఫ్లాట్, డబ్బులు ఇలా చాలా ఆశలు చూపించారని.

వేటికీ లొంగకపోవడంతో.డైరెక్టరే స్వయంగా ముందుకు వచ్చాడన్నారు.

లైఫ్ మారుతుందన్నాడని.దీంతో లాగిపెట్టి ఒక్కటిచ్చానని సంజన చెప్పారు.

నా అల్లుడికి పెద్ద హిట్ రావాలనే అలా చేశాను.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్!