టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ కస్టడీకి నిందితులు
TeluguStop.com
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా నలుగురు నిందితులను రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే నలుగురిని నిన్న అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే.సుమారు ఎనిమిది గంటల పాటు నలుగురు నిందితులపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయంలో ప్రవీణ్, రాజశేఖర్, డాక్యలతో పాటు కేతావత్ రాజేశ్వర్ ను విచారించింది.
మరోవైపు మిగిలిన ముగ్గురి నిందితుల కస్టడీ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.
నా అసలైన బుజ్జి తల్లి శోభితనే….ఆ సమయంలో చాలా ఫీల్ అయ్యింది: నాగ చైతన్య