టికెట్ ఇచ్చేటప్పుడు ఆ బస్సు కండక్టర్ అక్కడ తాకాడు.! అనుపమ సంచలన కామెంట్స్!

ప్రేమమ్ (మలయాళ చిత్రం) మూవీతో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ యువకుల హృదయాలను గెలుచుకుంది.

తెలుగు ప్రేమమ్ లోను సుమ గా ఆకట్టుకుంది.అంతకంటే ముందే అ.

ఆ సినిమాలో సొంతగా డబ్బింగ్ చెప్పుకుని మరీ మెప్పించింది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ శతమానం భవతి చిత్రంలో శర్వానంద్ తో జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.

ఉన్నదీ ఒక్కటే జిందగీ లోను చక్కగా నటించి మంచి అవకాశాలను అందుకుంది.ప్రస్తుతం “తేజ్‌ ఐ లవ్‌ యూ”, ‘”హలో గురు ప్రేమకోసమే” చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ నటన అంత ఈజీ కాదంటోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ !--nextpage రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అమ్మాయిల కష్టాల గురించి చెప్పింది.

‘గతంలో నేనూ అందరిలాంటి అమ్మాయినే.చాలామందిలా వేధింపులు తప్పలేదు’ అంటూ .

ఒక్కోసారి మనకు తెలీకుండానే మనల్ని ఎదుటివాళ్లు వేధిస్తుంటారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ టిక్కెట్ ఇచ్చే వంకతో బస్సులో కండక్టర్ అమ్మాయిల్ని తాకొచ్చు.

కానీ ఆ రద్దీలో మనం దాన్ని అంతగా పట్టించుకోం.అంతేకాదు అమ్మాయిలను తప్పుడు ఉద్దేశంతో చూడటం కూడా వేధింపుల్లోఒక భాగమే.

H3/h3 ఎవరు ఏ ఉద్దేశంతో తమను చూస్తున్నారో అర్థం చేసుకోవడం అమ్మాయిలకు పెద్ద కష్టమేం కాదు.

అలా ప్రవర్తించేవాళ్లంతా తమకూ ఇంట్లో అమ్మలూ, అక్కాచెల్లెళ్లూ ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

బోలెడంత ఫ్యామిలీ బ్యాగ్ గ్రౌండ్ ఉండి కూడా సక్సెస్ అవ్వలేకపోయిన హీరోయిన్స్