చంద్రబాబు మోసగాడు.. మంత్రి వేణుగోపాల కృష్ణ

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి వేణుగోపాల కృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు మోసగాడని చెప్పారు.

కాపుల సెంటిమెంట్ ను వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.అందుకే పవన్ కాళ్లు పట్టుకున్నారని మంత్రి వేణు విమర్శించారు.

కాపులు సీఎం అవుతారని నమ్మిన జనసైనికులను చంద్రబాబు మోసం చేస్తున్నాడని తెలిపారు.నాలుగు పార్టీలు కలిసి పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే కొడుకుతో పెళ్లి కోసం మతం మార్చుకున్న ప్రముఖ హీరోయిన్.. అసలేం జరిగిందంటే?