చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్.. మంత్రి కారుమూరి ఫైర్

చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ మంత్రి కారుమూరి ఫైర్

చంద్రబాబు డైరెక్షన్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని మంత్రి కారుమూరి అన్నారు.

చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ మంత్రి కారుమూరి ఫైర్

నిన్న జరిగిన సంఘటన తోటి పవన్ చంద్రబాబుల ముసుగులు తొలగాయని చెప్పారు.జగన్ పాలనలో గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.

చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ మంత్రి కారుమూరి ఫైర్

గతంలో చంద్రబాబు పరిపాలించినప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగిందా అని మంత్రి ప్రశ్నించారు.చంద్రబాబుకు ఎంతసేపు రాష్ట్రంలో అధికారంలోకి ఏవిధంగా రావాలా అన్నదానిపైనే శ్రద్ధ ఉందని విమర్శించారు.

అందుకే మంచి పనులు చేస్తున్న అందరూ కలిసి ముకుమ్మడి దాడికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి ఆ తమిళ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడా..?

మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి ఆ తమిళ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడా..?