కోయంబత్తూరులో కారులో పేలుడు ఘటనపై దర్యాప్తు
TeluguStop.com

కోయంబత్తూరులో కారులో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, నిన్నకారులో ఎల్పిజి సిలిండర్ పేలి ఒకరు మృతిచెందారు.


మృతుడు జమేషా ముబిన్ గా గుర్తించారు.అయితే మృతుడికి ఉగ్రవాదులతో లింకులున్నట్లు తెలుస్తోంది.


గతంలో 2019లోనే ముబిన్ ను ఎన్ఐఏ విచారించింది.ముబిన్ ఇంట్లో పేలుడు పదార్థాలు ను స్వాధీనం చేసుకున్నారు.
పలు అనుమానాలు రావడంతో ఘటనపై ఆరు ప్రత్యేక టింలు దర్యాప్తు జరుపుతున్నాయి.