కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు

కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు

యాదాద్రి జిల్లా:నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దయింది.యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో జరిగే తిరుకల్యాణ మహోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొనాల్సి ఉండగా ప్రస్తుతం ఆయన పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు.

కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు

కేసీఆర్ కి స్వల్ప అనారోగ్యం కారణంగానే ఈ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు

ఈ క్రమంలో యాదాద్రి తిరుకళ్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను బాలాలయంలో సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఈవో గీతారెడ్డి,తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో రమేష్ బాబు,చైర్మన్ సతీమణి,తిరుమల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కెనడా కొత్త కేబినెట్‌లో ఇద్దరు భారత సంతతి మహిళలు..!

కెనడా కొత్త కేబినెట్‌లో ఇద్దరు భారత సంతతి మహిళలు..!