కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మేల్యే మందుల సామేలు
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా: అడ్డగూడూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ లో సోమవారం తుంగతుర్తి ఎమ్మేల్యే మందుల సామేలు 20 మందికి లబ్ధిదారులకు 2,002,320.
రూపాయల కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు, పాల్గొన్నారు.
రాజమౌళి వల్లే తెలుగులో ఉన్న యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారా..?