ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల రిలే నిరాహార దీక్షలు

ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల రిలే నిరాహార దీక్షలు

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నారు.ఈ మేరకు ‘ బాబుతో నేను’ పేరిట ప్రజా చైతన్య కార్యక్రమాలను చేపట్టనున్నారని తెలుస్తోంది.

ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల రిలే నిరాహార దీక్షలు

తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ నేతలు ఈ రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు.

ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల రిలే నిరాహార దీక్షలు

ఈ నేపథ్యంలో రోజుకు ఒక మండలం చొప్పున అన్ని మండలాల నాయకులతో నియోజకవర్గ కేంద్రంలో నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టుపై నిరాహార దీక్ష శిబిరాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు.

అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

గుండె ముక్కలైందంటూ చాందిని చౌదరి ఎమోషనల్ పోస్ట్.. ఆ ఎమోషన్స్ కు కారణాలివే!

గుండె ముక్కలైందంటూ చాందిని చౌదరి ఎమోషనల్ పోస్ట్.. ఆ ఎమోషన్స్ కు కారణాలివే!