ఏపీ ప్రభుత్వం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల పై కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల పై కీలక నిర్ణయం తీసుకుంది.రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు సంబంధించిన కొన్ని లేఅవుట్లలో స్థలాల కొనుగోలుకు ప్రజలు ముందుకు రాకపోవడంతో కొనుగోలుదారులను ఆకర్షించడానికి తీసుకున్న తాజా నిర్ణయాన్ని జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకూ వర్తింపజేసింది.

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకు స్పందన కొరవడటంతో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్లాట్‌లో 60% భూమి విలువపైనే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

నాన్ వెజ్ వారానికి ఎన్నిసార్లు తినొచ్చు.. రెగ్యుల‌ర్ గా తింటే ఏం అవుతుంది?