ఏఐసీసీ కార్యాలయంలో గెహ్లాట్ కు చేదు అనుభవం
TeluguStop.com

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు చేదు అనుభవం ఎదురైంది.


గెహ్లాట్ కార్యాలయానికి వచ్చిన సమయంలో మరో కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కు మద్ధతుగా రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.


దీంతో గెహ్లాట్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.