ఈ కుక్క మామూలుది కాదు.. ఏడాదికి రూ.8 కోట్లు సంపాదిస్తుంది..

సాధారణంగా ఎంతో కష్టపడితే గాని సంవత్సరానికి కోటి సంపాదించాలేము.కానీ ఒక కుక్క( Dog ) మాత్రం సింపుల్‌గా ఏడాదికి 1 మిలియన్ (రూ.

8.27 కోట్లు) డాలర్లు సంపాదిస్తోంది.

వినడానికి నమ్మేలా లేదు కదూ.కానీ ఇది నిజం! టక్కర్ బడ్జిన్ అని పిలిచే ఒక గోల్డెన్ రిట్రీవర్( Golden Retriever ) ప్రపంచంలోనే అన్ని డాగ్స్‌లోకెల్లా అత్యంత ఫాలోవర్లను కలిగి ఉంది.

సోషల్ మీడియాలో టాప్ డాగ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా టక్కర్ బడ్జిన్( Tucker Budzyn ) రాణిస్తోంది.

డబ్బు సంపాదనలో కూడా అన్ని కుక్కల కంటే ఇది ముందుంది.పోర్ట్రెయిట్ కంపెనీ ప్రింటెడ్ పెట్ మెమోరీస్ పరిశోధన ప్రకారం, ఈ వివరాలు తెలిసి వచ్చాయి.

"""/"/ టక్కర్ కుక్క 2 ఏళ్ల వయస్సు నుంచి స్పాన్సర్డ్‌ యాడ్స్ ద్వారా డబ్బు సంపాదిస్తోంది.

ఒక మీడియాతో ఈ కుక్క యజమాని మాట్లాడుతూ."యూట్యూబ్-పెయిడ్ పోస్ట్( YouTube Paid Post ) 30 నిమిషాల ప్రీ-రోల్‌తో మేం రూ.

28 లక్షల నుంచి రూ.42 లక్షల వరకు డబ్బులు సంపాదిస్తాం.

ఇన్‌స్టాగ్రామ్‌లో మేం మూడు నుంచి ఎనిమిది స్టోరీలకు దాదాపు రూ.10 లక్షలు సంపాదిస్తాము.

" అని చెప్పి అందరినీ నోరెళ్ళబెట్టేలా చేశారు. """/"/ కోర్ట్నీ, మైక్ తమ కుక్క టక్కర్ సోషల్ మీడియా ఖాతాలను ఫుల్ టైం మేనేజ్ చేయడానికి ఏకంగా తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు.

టక్కర్ ఐస్ క్యూబ్‌పై తన కాళ్లు కదుపుతున్న వీడియోను వీరు కొంతకాలం క్రితం పోస్ట్ చేశారు.

ఆ ఒక్క వీడియోతోనే ఈ కుక్క ఇన్‌స్టాగ్రామ్ పేజీ వైరల్‌గా మారింది.ఈ కుక్క పేజీకి ఇప్పుడు సోషల్ మీడియా( Social Media )లో 25 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఇలాంటి తెలుగు సినిమా మీద ఈరకమైన చర్చె జరపరెందుకు?