ఈ ఆహారాలను తీసుకుంటే గ్యాస్ సమస్య నిమిషాల్లో తగ్గిపోతుంది

ఈ రోజుల్లో గ్యాస్ సమస్య లేని వారు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు.

ఎందుకంటే మారిన జీవనశైలి, ఉరుకు పరుకుల జీవితం,ఒత్తిడి,సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి కారణాలతో సమయానికి ఆహారం తీసుకోకపోవటం వలన గ్యాస్ సమస్య వస్తుంది.

ఈ సమస్యను తగ్గించుకోవటానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

H2అల్లం:/h2 అల్లం గ్యాస్ సమస్యను నివారించటమే కాకుండా జీర్ణక్రియ సక్రమంగా జరగటానికి సహాయపడుతుంది.అల్లంను టీ రూపంలో తీసుకోవచ్చు.

లేదా అల్లం రసంగా చేసుకొని కూడా తీసుకోవచ్చు.h2దాల్చినచెక్క:/h2 దాల్చిన చెక్కతో యాంటిఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన కొవ్వును విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియలో సహాయపడుట వలన గ్యాస్ సమస్య తగ్గుతుంది.

దాల్చిన చెక్క పొడిని కాఫీ లేదా సలాడ్స్ లో జల్లుకుంటే సరిపోతుంది.!--nextpage H2అనాస:/h2 అనాస లో బ్రొమైలిన్ అనే ఎంజైమ్ ఉండుట వలన కొవ్వును విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియలో సహాయపడుట వలన గ్యాస్ సమస్య తగ్గుతుంది.

H2మంచి నీరు:/h2 మంచి నీటిని ఎక్కువగా త్రాగటం వలన శరీరంలో మలినాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది.

అంతేకాక ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం చేయటం వలన గ్యాస్ సమస్య తగ్గుతుంది.అందువలన మంచి నీటిని ఎక్కువగా త్రాగటం అలవాటు చేసుకోవాలి.

H2నట్స్:/h2 నట్స్ లో నియాసిన్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణవ్యవస్థను యాక్టివ్ ఉంచుతుంది.దాంతో గ్యాస్ సమస్య తగ్గుతుంది.

H2నిమ్మరసం:/h2 నిమ్మరసంలో ఆమ్ల గుణం ఉండుట వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.అందువలన ప్రతి రోజు పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగితే మంచిది.

Smartphone Photography Accessories : ఫోన్ లో మెరుగైన ఫోటోలను తీసేందుకు బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీ యాక్ససరీస్ లు ఇవే..!