ఇలా చేస్తే కళ్ళజోడు లేకుండా పని చేసుకోవచ్చు

ఇలా చేస్తే కళ్ళజోడు లేకుండా పని చేసుకోవచ్చు

ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గరనుంచీ ,పెద్దలు సైతం కళ్ళజోడులు పెట్టుకుని చూడాల్సిన‌ పరిస్థితి వచ్చేసింది.

ఇలా చేస్తే కళ్ళజోడు లేకుండా పని చేసుకోవచ్చు

పెద్దవారు వయస్సు మీద పడటం వల్ల ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అని అనుకోవచ్చు.

ఇలా చేస్తే కళ్ళజోడు లేకుండా పని చేసుకోవచ్చు

కానీ చిన్న పిల్లలకి ఇటువంటి సమస్య రావడం ఖ‌చ్చితంగా సరైన పోషక విలువలు అందక పోవడం వల్లే అని ప‌రిశోధ‌కులు చెపుతున్నారు.

చిన్నతనంలోనే వాళ్లకి ఇలా కళ్ళజోళ్ళు ఉంటే ఎదిగే కొద్దీ వారి దృష్టి లోపం ఏ స్థాయికి వెళుతుందో అర్థం చేసుకోవచ్చు.

నానబెట్టిన ఒక కప్పు బాదం పప్పు తీసుకుని వాటి మీద తోలు తీసివేసి మెత్తగా దంచి ఎండబెట్టాలి.

ఎండిన బాదంని మరలా దంచి పొడి చేసుకోవాలి.గసగసాలు , తెల్లమిరియాలు 50 గ్రాములు చప్పున తీసుకుని దోరగా వేయించి దంచుకుని పొడి చేసుకోవాలి.

అలాగే పటికబెల్లం 100గ్రా తీసుకుని దానిని కుడా పొడి చేసుకుని అన్నిటినీ కొంచం ఆవునెయ్యి తో కలుపుకుని ముద్దలా చేసుకోవాలి.

ఇలా వచ్చిన ముద్ద ని రోజుకి పెద్దవారు 5 గ్రా ,చిన్న వాళ్ళకి 3 గ్రా మోతాదులో తీసుకోవాలి.

ఈ పద్దతి మీరు పాటించడం ద్వారా పిల్లలు గానీ ,పెద్దలు,కానీ ఆఖరికి ముసలి వాళ్ళు సైతం కేవలం ఏడు నెలలో కాలంలో కళ్ళ జోళ్ళని తీసి పడేయచ్చు,ఇక కంటి సంభందిత వ్యాధుల నుంచి మీకు శాశ్వతంగా విముక్తి కలుగుతుంది.

మన పూర్వీకులు ఎప్పటి నుండో ఆచరిస్తూ ఉండే ఈ పద్దతిని మనం కూడా పాటించడం వల్ల‌ కంటి సమస్యల మనల్ని మనం కాపాడుకోవచ్చు .

ఫ్రిజ్‌ వాట‌ర్ తాగ‌డం వ‌ల్ల లాభమా? న‌ష్టమా?

ఫ్రిజ్‌ వాట‌ర్ తాగ‌డం వ‌ల్ల లాభమా? న‌ష్టమా?