ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండల( Mattampally Mandal ) కేంద్రానికి చెందిన వంగవీటి చిన్నరామయ్య, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తులు ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాల రేషన్ బియ్యాన్ని ( Ration Rice )పోలీసులు రైడ్ చేసి పట్టుకొని,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
థమన్ ఆవేదన గురించి రియాక్ట్ అయిన చిరంజీవి.. అలా కామెంట్లు చేశారా?