ఆర్టీసీ డిపో గ్యారేజ్ ను ప్రారంభించిన మాజీ మంత్రులు పేర్ని నాని,కొడాలి నాని

రూ.8.

98 కోట్లతో గుడివాడలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ డిపో గ్యారేజ్ ను ప్రారంభించిన మాజీ మంత్రులు పేర్ని నాని,కొడాలి నాని( Perni Nani, Kodali Nani ).

పాల్గొన్న ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్ కుమార్, ఆర్టీసీ అధికారులు.కొడాలి నాని కామెంట్స్ ఆర్టీసీ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఉన్న గుడివాడ డిపో నిర్మాణానికి సహకరించిన మాజీ మంత్రి పేర్ని నాని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న.

మే నెల 19వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా 10 కోట్లతో గుడివాడ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది.

ఇప్పుడు మాటలు చెబుతున్నా టిడిపి నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు.చంద్రబాబు( Chandrababu Naidu ) తు తూ మంత్రంగా టిడ్కో ఫ్లాట్లు నిర్మిస్తే.

జగన్ హయాంలో పూర్తి స్థాయి మౌలిక వసతులతో నిర్మాణం పూర్తి చేసుకుంది.గుడివాడ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 1300 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

కేవలం నాలుగేళ్లలో ఇంత అభివృద్ధి చరిత్రలో ఎన్నడూ జరగలేదు.ముఖ్యమంత్రులుగా వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డిలు తప్ప పేదల ఇళ్ల స్థలాల కోసం చంద్రబాబు ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి కప్పుకుంటా.

దీర్ఘ కాలిక,భవిష్యత్ అవరాల సమస్యలను పరిష్కరించాలని సీఎం జగన్ నిరంతరం అనుకుంటారు.ప్రజలను గాలికి వదిలేసి పాలన చేసిన, గాలి ముఖ్యమంత్రి చంద్రబాబు.

H3 Class=subheader-styleపేర్ని నాని కామెంట్స్/h3p ఆర్టీసీ ను ప్రభుత్వపరం చేసిన ముఖ్యమంత్రి జగన్.ఆ శాఖకు ఊపిరి పోశారు.

రాజకీయాల్లో పాదరసం కంటే కూడా వేగంగా ఆలోచించే మేధావి కొడాలి నాని.పోటీగా వచ్చే వారిని ఓడించడానికి కొడాలి నాని స్కెచ్ వేశారు.

రాష్ట్ర ప్రజల్లో జగన్ ఎలా ఉన్నారో.గుడివాడ ప్రజల్లో కొడాలి నాని పదిలంగా ఉన్నాడు.

చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు, పార్టీ పెట్టారు.చంద్రబాబుకు మేలు చెయ్యడ్మే పవన్ కల్యాణ్ కు ముఖ్యం.

ఈ జ్యూస్ డైట్ లో ఉంటే వెయిట్ లాస్ తో సహా అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం..!