అతనిని చూడడం కోసమే రోజు నదిలో స్నానం కి వెళ్లేదాన్ని.! ఐ లవ్ యు అని చెప్పే టైం కి?
TeluguStop.com
ప్రేమ ఎలా పుడుతుందో, ఎందుకు పుడుతుందో కూడా తెలియందటారు కదా.! సేమ్ టు సేమ్ ఈ యువతి లవ్ స్టోరీ కూడా అలాంటిదే… సుఖాంతంగా ముగిసిన ఈ 24 ఏళ్ళ యువతి లవ్ స్టోరిని ఆమె మాటల్లోనే విందాం.
!
“మా ఇళ్ళు గంగా నదికి దగ్గర్లో ఉండేది.నా చిన్నప్పటి నుండి రోజూ ఉదయం నా స్నేహితురాళ్ళతో కలిసి ఆ నది ఒడ్డునే స్నానం చేసేదానిని…ఎప్పటిలాగే ఓ రోజు నా ఫ్రెండ్స్ తో కలిసి స్నానానికి వెళుతున్న క్రమంలో నదికి దగ్గర్లో ఉండే షాప్ లో ఓ వ్యక్తి కనిపించాడు…అతడు ఆ షాప్ లో పనిచేయడానికి కొత్తగా వచ్చిన కుర్రాడు.
చూడగానే చాలా నచ్చాడు…ఎంతగా అంటే అతను నాకోసమే పుట్టాడా.? అన్నంతగా.
! అలా కొన్ని రోజుల పాటు అతనిని చూస్తూ నదికి వెళ్ళేదానిని…అలా మొదలైంది నా కనుసైగల ప్రేమ అతనిమీద.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
రోజూ నేను అతనిని చూడడం, అతను నన్ను చూడడం, కనుసైగలతోనే నవ్వుకోవడం జరుగుతున్నాయి.
అవసరం లేకున్నా ఆ షాప్ లోకి వెళ్ళి ఏవేవో సరుకులు తీసుకునేదానిని…అతనిని ఎక్కువ సేపు చూడొచ్చన్న కారణంతో.
! కొన్ని రోజులైతే రోజుకు 4-5 సార్లు స్నానానికి నదికి వెళ్లేదానిని ఆ దారిలో అతడిని చూడొచ్చన్న ఉద్దేశ్యంతో……ఈ క్రమంలోనే ఓ రోజు అతని దగ్గరికి వెళ్ళా.
నాలోని ప్రేమను అతనితో చెప్పాలన్న ఉద్దేశ్యంతో…కానీ ఆశ్చర్యంగా అతడే నాకు ఐ లవ్ యూ చెప్పేశాడు.
పెళ్ళికి రెడీ అయ్యాం.ఇంట్లో చెబితే అమ్మానాన్న ఇద్దరూ తిట్టారు…కుదరదు అన్నారు.
అయినా వెయిట్ చేశాం…మా మా బాధ్యతలు నెరవేరుస్తూనే మా ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం.
ఫైనల్ గా 2 సంవత్సరాల తర్వాత మా పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకున్నారు.
ఇప్పుడు మాకు ఓ పాప పుట్టింది…ఆమె పేరేంటో తెలుసా.స్వేచ్ఛ.
! మా ఆయన నేను చాలా హ్యాపీ.”.
పంచదార కాదు బాస్.. బెల్లం టీ తాగితే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతం!