రజినీకాంత్ నెక్స్ట్ సినిమాలో తెలుగు స్టార్ హీరో..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోల్లో రజనీకాంత్( Rajinikanth ) ఒక సూపర్ స్టార్ అనే చెప్పాలి.ఈయన గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది.

 Telugu Star Hero In Rajinikanth's Next Movie , Rajini Kanth , Social Media, K-TeluguStop.com

ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో అందుకున్న విజయాలు అలాంటివి ప్రతి సినిమాలో తనకంటూ ఒక మార్క్ అయితే వేసుకుంటూ ఆ సినిమాలో కనిపిస్తూ ఉంటుంది.అలాంటి రజినీకాంత్ తన లైఫ్ లో ఇప్పటివరకు 169 సినిమాలు చేశాడు.

ఇక ప్రస్తుతం 170వ సినిమాగా వస్తున్న సినిమాలో చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది అందులో భాగంగానే ఆయన నటిస్తున్న 170వ సినిమాలో మలయాళం స్టార్ హీరో అయినా ఫహద్ పజిల్( Fahadh Faasil ) ఒక కీలకపాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది.అలాగే ఆయన పాటుగా మన తెలుగు హీరో అయిన నాచురల్ స్టార్ నాని కూడా ఆ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు గా వార్తలు వస్తున్నాయి.

Telugu Fahadh Faasil, Jailer, Kollywood, Nani, Rajini Kanth, Thalapathi, Tollywo

నిజానికి ఇది నానికి మంచి అవకాశం అనే చెప్పాలి.ఆయనకి రజినీకాంత్ అంటే చాలా ఇష్టం ఆయన నటించిన దళపతి సినిమాని( Thalapathi ) ఇప్పటివరకు చాలా సార్లు చూసాడు ఒకరంగా చెప్పాలంటే ఆ సినిమా ఇన్స్పిరేషన్ తోనే ఆయన కూడా ఇండస్ట్రీకి వచ్చాడు.అలాంటి రజనీకాంత్ సినిమాలో అవకాశం రావడం అనేది నిజంగా ఆయన అదృష్టం అనే చెప్పాలి.

Telugu Fahadh Faasil, Jailer, Kollywood, Nani, Rajini Kanth, Thalapathi, Tollywo

ప్రస్తుతం నాని( Nani ) ఇండస్ట్రీ లో యంగ్ హీరోలందరిలో ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటూ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక డిఫరెంట్ క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.ఆయన రజినీకాంత్ సినిమాలో నటిస్తే తమిళంలో కూడా అతనికి మంచి మార్కెట్ అనేది ఏర్పడుతుంది.తన ఫేవరెట్ హీరో అయినా రజనీకాంత్ తో కూడా నటించినట్టుగా ఉంటుంది అని ఆయన కూడా ఈ సినిమాకి అడగగానే ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది.

ఇక నాని ఈ సినిమాతో తమిళ్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు అనేది మాత్రం వాస్తవం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube