ఈ సీరియల్ హీరోయిన్ తెలుగులో హీరోయిన్ గా నటించిందని మీకు తెలుసా..?  

Telugu serial heroine Meghana Lokesh real life news, Meghana Lokesh, Telugu serial heroine, Idi Ma Prema Katha, Tollywood, Telugu heroine, - Telugu Idi Ma Prema Katha, Meghana Lokesh, Telugu Heroine, Telugu Serial Heroine, Telugu Serial Heroine Meghana Lokesh Real Life News, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్ కార్తీక్ దర్శకత్వం వహించిన “ఇది మా ప్రేమ కథ” అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన సీరియల్ హీరోయిన్ “మేఘన లోకేష్” తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచినప్పటికీ మేఘన లోకేష్ పాత్రకు మాత్రం సినీ విమర్శకులు మంచి మార్కులు ఇచ్చారు.

TeluguStop.com - Telugu Serial Heroine Meghana Lokesh Real Life News

 కానీ ఎందుకో మేఘన లోకేష్ కొత్త సినీ అవకాశాలను దక్కించుకోవడంలో విఫలమై హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది. దీంతో ప్రస్తుతం పలు ధారావాహికలలో హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఇటీవలే సినీ పరిశ్రమకు చెందిన “స్వరూప్ భరద్వాజ్” అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.దీంతో ఆమె ప్రస్తుతం ఒకపక్క కుటుంబ బాధ్యతను చక్కబెడుతూనే మరోపక్క సీరియల్స్ లో ప్రాధాన్యత ఉన్నటువంటిపాత్రలో నటిస్తోంది.

TeluguStop.com - ఈ సీరియల్ హీరోయిన్ తెలుగులో హీరోయిన్ గా నటించిందని మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 కాగా ప్రస్తుతం మేఘన లోకేష్ తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో ప్రసా”రమయ్యే “కళ్యాణ వైభోగం” అనే ధారావాహికలో నటిస్తోంది. అలాగే స్టార్ మా లో ప్రసారమయ్యే మరో ధారావాహికలో కూడా నటిస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో మేఘన లోకేష్ హీరోయిన్ గా నటించిన  “ఎమోషన్” అనే షార్ట్ ఫిలిం కూడా  యూట్యూబ్ లో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.కాగా ప్రస్తుతం మేఘన లోకేష్  తన కుటుంభం సభ్యులతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నట్లు సమాచారం….

#Meghana Lokesh #TeluguSerial #TeluguSerial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Serial Heroine Meghana Lokesh Real Life News Related Telugu News,Photos/Pics,Images..