బుల్లితెరపై రాణిస్తున్న 5 గురు అన్న తమ్ముళ్లు వీళ్ళే ..!

వెండి తెర‌పై హీరోలుగా న‌టిస్తున్న అన్న‌ద‌మ్ములు చాలా మంది ఉన్నారు.వీరిలో చిరంజీవి-ప‌వ‌న్ క‌ల్యాణ్, సూర్య‌-కార్తి, అల్లు అర్జున్-అల్లు శిరీష్, నాగ‌చైత‌న్య‌-అఖిల్, సాయి ధ‌ర‌మ్ తేజ్ బ్ర‌ద‌ర్స్, జూ.

 Telugu Serial Artists And Own Siblings , Own Brothers, Telugu Serial Artists, Own Siblings, Baladitya And Koushik, Nikhil And Nagarjuna, Vasudev And Sridhar, Venkat And Krishna, Nirupam And Jaya Dhanush, Indraneel And Aravind-TeluguStop.com

ఎన్టీఆర్-క‌ల్యాణ్ రామ్ స‌హా ప‌లువురు త‌మ స‌త్తా చాటుతున్నారు.న‌ట‌న‌లో పోటీ ప‌డుతూ ఇండ‌స్ట్రీలో దూసుకెళ్తున్నారు.

అటు బుల్లితెర మీద కూడా బ్ర‌ద‌ర్స్ హ‌డావిడి కొన‌సాగుతోంది.వెండి తెర‌కు దీటుగా టీవీ తెర‌కు ఆద‌ర‌ణ పెర‌గ‌డంతో న‌టీ న‌టులు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు.సినిమా రంగంలోనే కాకుండా టీవీ రంగంలో కుటుంబ స‌భ్యుల జోరు కొన‌సాగుతోంది.

 Telugu Serial Artists And Own Siblings , Own Brothers, Telugu Serial Artists, Own Siblings, Baladitya And Koushik, Nikhil And Nagarjuna, Vasudev And Sridhar, Venkat And Krishna, Nirupam And Jaya Dhanush, Indraneel And Aravind-బుల్లితెరపై రాణిస్తున్న 5 గురు అన్న తమ్ముళ్లు వీళ్ళే ..-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా సావిత్ర‌మ్మ గార‌బ్బాయి సీరియ‌ల్ లో న‌టిస్తున్న‌ బాలాదిత్య‌, కౌశిక్ స్వ‌యంగా అన్న‌ద‌మ్ములు.

గోరింటాకు సీరియ‌ల్ లో నిఖిల్, క‌స్తూరి సీరియ‌ల్ హీరో నాగార్జున్న సొంత అన్న‌ద‌మ్ములు.క‌స్తూరి సీరియ‌ల్ లో హీరో తండ్రి వాసుదేవ్, రుద్ర‌మ‌దేవి సీరియ‌ల్ హీరో శ్రీ‌ధ‌ర్ ఇద్ద‌రూ బ్ర‌ద‌ర్సే! ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్ లో న‌టిస్తున్న వెంక‌ట్, కృష్ణ అన్న‌ద‌మ్ములు.

కార్తిక‌దీపంలో హీరో క్యారెక్ట‌ర్ చేస్తున్న నిరుప‌మ్, నెంబ‌ర్ వ‌న్ కోడ‌లు లో కీరోల్ పోట‌షిస్తున్న జ‌య ధ‌నుష్ కూడా అన్న‌ద‌మ్ములే.న‌టుడు ఇంద్ర‌నీల్, అర‌వింద్ సొంత అన్న‌ద‌మ్ములు కావ‌డం విశేషం.

మొత్తంగా వెండితెర‌తో పాటు బుల్లి తెర కూడా రోజు రోజుకు బంధువుల‌తో నిండిపోతుంది.అటు న‌టీ మ‌ణుల్లో సైతం ప‌లువురు అక్కా చెల్లెళ్లు ఉన్నారు.

ప‌లువురు కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులు సైతం సీరియ‌ల్స్ లో న‌టిస్తూ ముందుకు సాగుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube