సినిమా హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోని ఈ సీరియల్ హీరోయిన్ ఎవరో తెలుసా..?  

Telugu serial actress Tanuja Gowda real life news, Tanuja Gowda, Telugu serial actress, Real life news, Tollywood,  - Telugu Real Life News, Tanuja Gowda, Telugu Serial Actress, Telugu Serial Actress Tanuja Gowda Real Life News, Tollywood

అప్పట్లో తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగు లో ప్రసారమయ్యే  “ముద్ద మందారం” సీరియల్ ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తనూజ గౌడ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ ముద్ద మందారం సీరియల్ లో పని మనిషి పార్వతి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

TeluguStop.com - Telugu Serial Actress Tanuja Gowda Real Life News

ఈ అమ్మడు కర్ణాటకలోని బెంగళూరు నుంచి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చినప్పటికీ తెలుగులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగిన “తనుజ గౌడ” కి చిన్నప్పటినుంచే సినిమాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండడంతో నటనపై దృష్టి సారించింది.

TeluguStop.com - సినిమా హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోని ఈ సీరియల్ హీరోయిన్ ఎవరో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 ఈ క్రమంలో మొదటగా కన్నడలో పలు చిత్రాలలో హీరోయిన్ గా  నటించింది. కానీ ఆ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడడంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.

 దీంతో తెలిసిన వారి ద్వారా తెలుగులో సీరియల్ లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకొని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.కాగా ప్రస్తుతం కన్నడలో శివ మనసుల శక్తి అనే ధారావాహికలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.,

అలాగే తెలుగులో నాగ భైరవి అనే సీరియల్ లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. కాగా ఈ సీరియల్ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన జీ తెలుగులో ప్రసారం అవుతోంది.

 అయితే తాజా సమాచారం ప్రకారం ఇటీవల తనూజ గౌడ కన్నడలో ఓ ప్రముఖ హీరో నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం…

#TeluguSerial #Real Life News #Tanuja Gowda #TeluguSerial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Serial Actress Tanuja Gowda Real Life News Related Telugu News,Photos/Pics,Images..