సినిమా పరిశ్రమలో ఎలాగైనా ఒక్క అవకాశాన్ని దక్కించుకుని తమ నటనా ప్రతిభను నిరూపించుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అయితే ఇందులో కొందరు ఎలాంటి పాత్రలో నటించడానికకైనా సిద్ధపడుతూ ఉంటారు.
ఈ క్రమంలో వారనుకున్న పాత్రలో కాకపోయినా ఏదో చిన్న చితకా పాత్రలలో నటించే అవకాశాలను దక్కించుకుంటూ రాణిస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల తమకు గుర్తింపు రాకపోవడమేకాక ఎలాంటి సంపాదన కూడా ఉండదు.
దీంతో కొందరు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి తన ఫేమ్ ఉపయోగించుకుని తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించడానికి సిద్ధ పడుతూ పోలీసులకు చిక్కిన ఘటనలు ఎన్నోసంఘటనలు ఉన్నాయి.ఇందులో తెలుగులో పలు ధారావాహికలలో మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించిన ఐష్ అన్సారి కూడా అక్రమ దారుల్లో డబ్బులు సంపాదించాలని ఆశ పడి చివరికి పోలీసులకు చిక్కింది.
పూర్తి వివరాల్లోకి వెళితే అందరిలాగే ఈ అమ్మడు కూడా సినిమా పరిశ్రమలో అవకాశాలు దక్కించుకుని బాగా రాణించాలని సినిమా పరిశ్రమకి వచ్చింది.కానీ పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలో పలు ధారావాహికలలో నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు తీసుకు రాలేకపోయాయి. దీంతో తాను ధారావాహికలలో నటించడం ద్వారా వచ్చేటువంటి డబ్బులు సరిపోక పోవడంతో అక్రమ దారుల్లో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో తను అడిగినంత డబ్బులు ఇస్తే సుఖ పెడతానంటూ ఆఫర్లు ఇచ్చింది. అంతేగాక ఇతర దేశాలకు సంబంధించిన అందమైన మోడల్స్ కూడా తన దగ్గర ఉన్నారంటూ అప్పట్లో దుమారం రేపింది.
దీంతో అనుకోకుండా జైపూర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ హోటల్ పై పోలీసులు నిర్వహించిన రైడ్ లో ఐష్ అన్సారి కొంత మంది యువతులతో పాటు వ్యభిచారం నిర్వహిస్తూ దొరికిపోయింది.
దీంతో ఐష్ అన్సారి సినిమా కెరియర్ ముగిసి పోయింది.
అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఐష్ అన్సారీ పూర్తిగా సినిమా పరిశ్రమకు దూరం దూరం అయింది. అంతే గాక ఇప్పుడు ఆమె ఎక్కడుంది.? ఏం చేస్తుంది.? అనే విషయాలు ఎవరికీ తెలియవు. దీంతో తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలని ఆమె దురాలోచన ఐష్ అన్సారి సినిమా కెరియర్ ముగిసిపోవడానికి కారణమైందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.