తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్

1.డెలివరీ బాయ్ గా మారిన ఆఫ్ఘన్ మంత్రి

Telugu Afghanistan, Canada, Covid, Afghans, Indians, Latest Nri, Nri, Nri Telugu

ఆఫ్ఘన్ ను తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకోవడం తో అక్కడి నుంచి ఆ దేశ అధ్యక్షుడు సహా ఎంతో మంది విదేశాలకు పారిపోయారు.ఆఫ్ఘన్ ఐటీ మంత్రి సయ్యద్ అహ్మద్ షా సా అధత్ అప్పటి అధ్యక్షుడితో పడకపోవడం తో తన పదవికి రాజీనామా చేసి జర్మనీకి పారిపోయారు.అయితే అప్పటి నుంచి దాచుకున్న సొమ్ములు ఖర్చుబెట్టుకుంటూ వస్తున్న ఆయన ఆ సొమ్ములు అయిపోవడం తో పిజ్జా డెలివరీ బాయ్ గా కొత్త జీవితం మొదలు పెట్టారు.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians, Us, Immi-TeluguStop.com

2.పాక్ వివాదాస్పద వ్యాఖ్యలు

జమ్ము కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అవసరమైతే తాలిబన్ల సహాయం తీసుకుంటాము అంటూ పాక్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

3.  ఆఫ్ఘన్ నుంచి వచ్చిన వారికి ఈ పాస్ తప్పనిసరి

Telugu Afghanistan, Canada, Covid, Afghans, Indians, Latest Nri, Nri, Nri Telugu

ఆఫ్ఘానీయుల పాస్ పోర్ట్ గల్లంతు అయ్యింది అన్న వార్తల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.ఆఫ్ఘన్ నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా ఈ పాస్ కావాలని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.

4.భారత్ లో ఎప్పటికీ కరోనా

భారత్ లో ఎప్పటికీ కరోనా వ్యాధి ఉందిపోయేదే అని, వ్యాధి వివిధ దశల్లో కి మారుతుంది అని డబ్ల్యు హెచ్ వో స్పష్టం చేసింది.

5.అమెరికా బ్రిటన్ లకు తాలిబన్ల హెచ్చరిక

Telugu Afghanistan, Canada, Covid, Afghans, Indians, Latest Nri, Nri, Nri Telugu

ఆగస్ట్ 31 లోగా అమెరికా , బ్రిటన్ దళాలు ఆఫ్ఘన్ విడిచి వెళ్లాలని, తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు.

6.దుబాయ్ లో అతిపెద్ద వీల్

దుబాయ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేషన్ వీల్ ను ఏర్పాటు చేశారు.దీని పేరు ఐన్ దుబాయ్.

7.యూఏఈ వీసాల గడువు పొడిగింపు

Telugu Afghanistan, Canada, Covid, Afghans, Indians, Latest Nri, Nri, Nri Telugu

యూఏఈ నుంచి సెలవుపై  ఇంటికి వెళ్ళి అక్కడే చిక్కుకుపోయిన వారి ని దృష్టిలో పెట్టుకొని నవంబర్ 10 వరకు వీసాల గడువును పెంచారు.

8.ఆఫ్ఘన్ మహిళలు బయటకి రావొద్దు

ఆఫ్ఘన్ మహిళలు , ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళలు ఇళ్ళ నుంచి బయటకి రావొద్దు అంటూ , వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు.

9.జాంబియా అధ్యక్షుడిగా హిచిలేమా

జాంబియా కొత్త అధ్యక్షుడిగా హిచిలేమా 10 లక్షల మెజార్టీ తో గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు.

10.జర్మనీ ట్రైన్ డ్రైవర్స్ సమ్మె

Telugu Afghanistan, Canada, Covid, Afghans, Indians, Latest Nri, Nri, Nri Telugu

జర్మనీలో ట్రైన్ డ్రైవర్స్ సమ్మె చేపట్టారు.జీతాలు, బోనస్ లు పెంచాలని ఈ సమ్మె బాట పట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube