తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్

1.భారతీయులకు అమెరికన్ సెనేటర్లు శుభాకాంక్షలు

భారత 75 స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని టాప్ అమెరికన్ సెనేటర్ లు జాన్ కార్నిన్, మార్క్ వార్నర్,  వ్యామోగాములు సునీత విలియమ్స్ భారత ప్రజలకు, ఇండియన్ అమెరికన్లకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

 Elugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians, Us, Immig-TeluguStop.com

2.ప్రవాసీయుల కు కువైట్ కఠిన నిబంధనలు

Telugu Afghanistan, America, Canada, Delta, Dubai, Elugu Nri, Indians, Latest Nr

రెసిడెన్సి పర్మిట్ గడువు ముగిసిన ప్రవాసుల పై కఠిన చర్యలు తీసుకునే దిశగా చర్యలు మొదలు పెట్టింది.రెసిడెన్సి గడువు ముగిసిన ఇంకా దేశం లోనే ఉంటున్న వారిని బహిష్కరించేందుకు చర్యలు ప్రారంభించింది.

3.12 కంపెనీలపై  హెచ్ వన్ బీ అనర్హత .జాబితాలో తెలుగు వారి సంస్థలు

అమెరికాలో వృత్తి నిపుణులకు జారీచేసే హెచ్ వన్ బి వీసాల విషయంలో 12 కంపెనీల పై అనర్హత వేటు పడింది.వీటిలో రెడ్డి రామేశ్వర్ సహా అనేక తెలుగు కంపెనీల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

4.ఆఫ్గాన్ మహిళల పరిస్థితి పై ఆందోళన

Telugu Afghanistan, America, Canada, Delta, Dubai, Elugu Nri, Indians, Latest Nr

ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల దయనీయమైన పరిస్థితి పై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

5.WETA ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

కాలిఫోర్నియాలో ఉన్న  ‘ విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

6.భారత్ కు తాలిబన్ల హెచ్చరిక

Telugu Afghanistan, America, Canada, Delta, Dubai, Elugu Nri, Indians, Latest Nr

ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి భారత ప్రభుత్వం సాయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తాలిబన్లు హెచ్చరించారు.భారత్ తో తమకు ఎటువంటి శత్రుత్వం లేదని, కానీ ఆఫ్గాన్ ప్రభుత్వానికి, సైన్యానికి భారత్ అండగా నిలిస్తే పరిణామాలు వేరే గా ఉంటాయని హెచ్చరించారు.

7.ఆఫ్గన్ లకు కెనడా ఆశ్రయం

ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఇరవై వేల మంది శరణార్థులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించనున్నట్లు కెనడా ప్రభుత్వం వెల్లడించింది.

8.చైనా లో మాస్కులు పెట్టుకోవాల్సిందే

తమ దేశంలోని ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందేనని చైనా ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది.

9.అమెరికా లో మూడో డోస్ వ్యాక్సిన్

Telugu Afghanistan, America, Canada, Delta, Dubai, Elugu Nri, Indians, Latest Nr

కరోనా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వైరస్ సోకుతుండడం తో మరింత రక్షణ కోసం మూడో డోస్ వ్యాక్సిన్ ఇవ్వాలని అమెరికా సి డి సి నిర్ణయించుకుంది.

10.నర మాంస భక్షక టీచర్ అరెస్ట్

జర్మనీలో 41 ఏళ్ల టీచర్ నర మాంస భక్షకుడిగా మారాడు.

  ఓ వ్యక్తి ని హత్య చేసి తిన్నట్టుగా ఆధారాలు బయటపడడం తో అతడిని అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరచగా అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube