తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్- Telugu NRI America News

1.‘ స్వర్ణ వంశీ – శుభోదయం అంతర్జాతీయ మహిళా పురస్కారం

  వంశీ ఆర్ట్ థియేటర్స్ – ఇంటర్నేషనల్ ఇండియా & ‘శుభోదయం ‘ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో  అంతర్జాల వేదిక  పై ప్రతిష్టాత్మక ‘ స్వర్ణ వంశీ – శుభోదయం అంతర్జాతీయ మహిళా పురస్కారాలు 2022 ఘనంగా నిర్వహించారు.16 దేశాల నుంచి 37 మంది మహిళలు ఈ అవార్డుకు ఎంపికయ్యారని వంశీ రామరాజు తెలిపారు. 

2.అమెరికా లో ప్రారంభమైన మిని తెలుగు సంబరాలు

  ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి రెండేళ్లకు ఒకసారి  అమెరికాలో ఘనంగా నిర్వహించి తెలుగు సంబరాలు ఈసారి మీ తెలుగు సంబరాల పేరుతో  ఘనంగా నిర్వహించారు.మినీ సంబరాలకు ఆహ్వానితులుగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి, సినీ నటుడు రవి, మోహ్రిన్, పూజ ఝవేరి సియా గౌతమ్ పాల్గొన్నారు. 

3.లండన్ లో తెలుగుదేశం 40 వార్షికోత్సవ వేడుకలు

  తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పిలుపుమేరకు 40 వసంతాలు పార్టీ పుట్టిన రోజు వేడుకలను ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో లండన్ లో వైభవంగా నిర్వహించారు. 

4.మెక్సికో లో కాల్పులు.19 మంది మృతి

  మెక్సికోలో జరిగిన కాల్పుల ఘటన లో 19 మంది మరణించారు.మికో కన్ స్టేట్ లాస్ టిన జాస్ టౌన్ లో ఓ ఉత్సవం జరుగుతుండగా , అక్కడ గుమగుడి ఉన్న వారిపై ఒక్కసారిగా ఈ కాల్పులు జరిగాయి. 

5.ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం

  పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఈ రోజు ఆ దేశ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.దిగువ సభలో ప్రతిపక్ష నేత, పి ఎన్ ఎల్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

6.ఉక్రెయిన్ అధ్యక్షుడి హత్య కు కుట్ర

  యుద్ధం 33 రోజుకు చేరుకుంది.ఒకవైపు ఉత్తరేణి నగరాలకు దాడులకు పాల్పడుతూనే ఆ దేశ అధక్షుడు జెలెన్ స్కి ని కూడా టార్గెట్ చేసే పనిలో నిమగ్నం అయ్యింది.అయితే ఆ కుట్ర ను తిప్పికొట్టినట్టు ఆ దేశ మీడియా ప్రకటించింది. 

7.ఉద్యోగులకు తాలిబన్లు మరో కొత్త రూల్

  రాజధాని ఖాళీగా ఉన్న ప్రభుత్వం మరో కొత్త రూల్ ను తీసుకువచ్చింది.ప్రభుత్వ ఉద్యోగులంతా గడ్డం పెంచుకోవాలని తాలిబన్లు ఆదేశించారు. 

8.ఇజ్రాయిల్ ప్రధానికి కరోనా.భారత పర్యటన పై అనుమానం

  ఇజ్రాయిల్ ప్రధాని నప్తాలి బెన్నెట్ సోమవారం కోవిడ్ 19 కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.దీంతో ఆయన భారత పర్యటనపై సందిగ్ధం ఏర్పడింది. 

9.చైనాలోని షాంఘై లో లాక్ డౌన్

  చైనా ఆర్థిక కేంద్రమైన సాంగ్ లో ఆదివారం 3500 కి పైగా కొత్త ఇన్ఫెక్షన్లతో covid-19 కేసులు పెరిగాయి.

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�-TeluguStop.com

దీంతో సాంగ్ లో రెండు దశల్లో లాక్ డౌన్ విధించారు.           

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube