తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ 

1.హైతీకి తదుపరి రాయబారిగా రాము అబ్బగాని

 

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, America, Haiti ,-TeluguStop.com

Telugu America, Bonalu, Canada, China, Corona, Haiti, India, Indian Embassy, Kuw

హైతి దేశానికి తదుపరి భారత రాయబారిగా రాము అబ్బ గాని ని నియమించారు.
 

2.ఘనంగా జరిగిన ఆటా మహాసభలు

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అమెరికన్ రాజధాని వాషింగ్టన్ డీసీ లో ఆటా మహాసభలు ఘనంగా జరిగాయి.
 

3.కువైట్ లోని భారత ఎంబసీ ఓపెన్ హౌస్ మీటింగ్

Telugu America, Bonalu, Canada, China, Corona, Haiti, India, Indian Embassy, Kuw

కువైట్ లోని భారత ఎంబసి ఓపెన్ హౌస్ మీటింగ్ నిర్వహించింది.కువైట్ లోని భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై భారత రాయబారి సీబి జార్జ్ ఈ కార్యక్రమం ద్వారా భారత ప్రవాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించారు.
 

4.లండన్ లో ఘనంగా టాక్ బోనాలు

 

Telugu America, Bonalu, Canada, China, Corona, Haiti, India, Indian Embassy, Kuw

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో లండన్ బోనాలు ఘనంగా నిర్వహించారు.
 

5.తుపాకీతో కాల్చుకుని భారత పౌరుడు మృతి

  నేపాల్ లోని ఇండియన్ ఎంబసి కార్యాలయం వద్ద సెక్యూరిటీగా పనిచేస్తున్న భారత పౌరుడు ఉత్తరాఖండ్ కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

6.చైనాకు భారత్ రిక్వెస్ట్

 

Telugu America, Bonalu, Canada, China, Corona, Haiti, India, Indian Embassy, Kuw

కరోనా కారణంగా చైనాలో విద్యను అభ్యసిస్తూ మధ్యలోనే వచ్చేసిన భారత విద్యార్థులను తిరిగి చైనాకు అనుమతించాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జయశంకర్ చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగి యితో బాలిలో సమావేశం అయ్యారు.
  7.బ్రిటన్ ప్రధాని సంచలన నిర్ణయం   బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.జాన్సన్ పై నమ్మకం కోల్పోయామంటూ 40 మంది మంత్రులు రాజీనామా చేయడం తో జాన్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 

8.ఇండియా లో కొత్త ఒమిక్రాన్ వేరియెంట్ గుర్తింపు

 

Telugu America, Bonalu, Canada, China, Corona, Haiti, India, Indian Embassy, Kuw

ఇండియాలో ఓమిక్రాన్ కొత్త వేరియంట్ బీఏ 2.75 గా పిలిచే ఈ వేరియంట్ విజృంభిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ హెబ్రేసెస్ వెల్లడించారు.
 

9.వివో పై ఈడి సోదాల పై చైనా ఆగ్రహం

  చైనా మొబైల్ తయారీ సంస్థ వివో, దాని అనుబంధ సంస్థ లపై భారత్ లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులకు దిగడం పై భారత్ అధికారులపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.     

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube