NRI News Roundup : తెలుగు ఎన్నారై డైలీ న్యూస్ రౌండప్

1.ఘనంగా పీపుల్ ఫౌండేషన్ వార్షికోత్సవ వేడుకలు

Telugu America, Australia, Bangladesh, Canada, Kuwait, Malaysia, Nri, Nri Telugu

  తెలుగు పీపుల్ ఫౌండేషన్ సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు న్యూ జెర్సీలోని జెపి స్టీవెన్స్ హై స్కూల్ వేదికగా ఘనంగా జరిగాయి.తెలుగు పీపుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కోట ఆధ్వర్యంలో ఇవి జరిగాయి. 

2.ఫుట్బాల్ ప్రపంచ కప్ లో తెలుగుదేశం జెండా

   ఖతార్ వేదికగా జరుగుతున్న ఫుట్బాల్ ప్రపంచ కప్  పోటీలలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన యువకులు వరల్డ్ కప్ వేదికగా తెలుగుదేశం పార్టీ జెండాను ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

3.ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

Telugu America, Australia, Bangladesh, Canada, Kuwait, Malaysia, Nri, Nri Telugu

  అమెరికాలోని ఫ్లోరిడా లో టాంపా నగరంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగాయి. 

4.ఐదు దేశాల వారికి సౌదీ కొత్త నిబంధనలు

  హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది.ఆన్లైన్ లో ఉమ్రా వీసా ను జారీ చేయడానికి బయోమెట్రిక్ నమోదును ప్రారంభించినట్లు ప్రకటించింది.అయితే ఇది కేవలం యునైటెడ్ కింగ్ డం, టూనిషియా, కువైత్, బంగ్లాదేశ్, మలేషియా నుంచి వచ్చేవారు బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలి అని ప్రకటించింది. 

5.కెనడాలో నివసించే భారతీయులకు శుభవార్త

Telugu America, Australia, Bangladesh, Canada, Kuwait, Malaysia, Nri, Nri Telugu

  కెనడాలో నివసించే భారతీయులకు ఆదేశం శుభవార్త చెప్పింది.కెనడాలో ఓపెన్ వర్క్ పర్మిట్ ఉన్న విదేశీయులు కుటుంబ సభ్యులకు వర్క్ పర్మిట్ జారీ చేసేందుకు అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. 

6.కెనడాలో భారతీయ టిక్ టాక్ స్టార్ మృతి

  కెనడాలో భారతీయ టిక్ టాక్ స్టార్ మెగా ఠాకూర్ మరణించారు.అయితే ఆమె మృతికి కారణాలు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. 

7.భారత్ నుంచి థాయ్ ల్యాండ్

Telugu America, Australia, Bangladesh, Canada, Kuwait, Malaysia, Nri, Nri Telugu

భారత్ నుంచి థాయ్ ల్యాండ్ ‘ ఈ వీసా ఆన్ అరైవల్ ‘ కోసం ఈ ఏడాది దరఖాస్తులు దాదాపు 7 రెట్లు పెరిగినట్లు వీసా ఔట్ సోర్సింగ్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ స్పెషలిస్ట్ బి ఎఫ్ ఎస్ గ్లోబల్ వెల్లడించింది. 

8.సిద్దిపేటలో ‘తానా ‘ ఆధ్వర్యంలో పరికరాల పంపిణీ

  తెలంగాణలోని సిద్దిపేటలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఐదు లక్షల విలువైన పరికరాలను ఉచితంగా లబ్ధిదారులకు అందించారు. 

9.కొత్త వేసా నిబంధనలు తేనున్న జర్మనీ

Telugu America, Australia, Bangladesh, Canada, Kuwait, Malaysia, Nri, Nri Telugu

  నైపుణ్యం కలిగిన టెక్నీషియన్ కోసం జర్మనీ తన వేసా నిబంధనలను మార్చేందుకు సిద్ధమైంది.అమెరికాలో ఉద్యోగాలు తొలగింపు నేపథ్యంలో ఈ నిర్ణయం భారతదేశంలోని ఐటీ నిపుణుల్లో కొత్త ఆశలు చిగురింప చేస్తున్నాయి. 

10.ఆస్ట్రేలియా ప్రధానికి రెండోసారి కరోనా

  ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్ప నెసే కరోనా ప్రభావానికి గురయ్యారు.ఆయనకు కరోనా రావడం ఇది రెండో సారి .

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, America, Immigran-TeluguStop.com

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube