తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -Telugu NRI America News

1.అమెరికా పారిపోతున్న ఎన్.ఆర్.ఐ అరెస్ట్

భర్తను కోల్పోయి వృద్దాప్యంలో ఒంటరిగా ఉన్న తల్లిని వదిలేసి అమెరికా వెళ్తున్న చెన్నై కు చెందిన రామకృష్ణన్ అనే వ్యక్తిని ఆయన తల్లి దూర్గంభాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు.

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర-TeluguStop.com

2.సెయింట్ లూయిస్ లో టిడిపి ఆత్మీయ సమావేశం

Telugu America, Canada, Nasa, Nri, Nri Telugu, Russia, Taiwan, Taliban, Tdp Dhul

సెయింట్ లూయిస్ లో టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి టిడిపి నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర హాజరయ్యారు.

3.యూకే వీసాలు భారతీయులకే అధికం

Telugu America, Canada, Nasa, Nri, Nri Telugu, Russia, Taiwan, Taliban, Tdp Dhul

వీసాల మంజూరు లో యూకే  భారతీయులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.గత జూన్ నాటికి సంవత్సర కాలంలో 1,18000 మంది భారతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసా పంపారు.

4.తరుచూ దుబాయ్ వెళ్ళే భారతీయులకు శుభవార్త

తరచుగా దుబాయ్ వెళ్లే భారతీయులకు మల్టిపుల్ ఎంట్రీ వీసాలను ప్రవేశపెట్టనున్నట్లు యూఏఈ ప్రకటించింది.

5.భారీ వర్షాలతో పాక్ అతలాకుతలం

భారీ వర్షాలతో పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది.వరదల కారణంగా ఇప్పటి వరకు 343 మంది చిన్నారులతో సహా 937 మంది మృతి చెందారు.

6.బాలికల విదేశీ విద్య పై ఆఫ్ఘన్ నిషేదం

Telugu America, Canada, Nasa, Nri, Nri Telugu, Russia, Taiwan, Taliban, Tdp Dhul

ఆఫ్ఘనిస్తాన్ లో బాలికల విదేశీ విద్యపై తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించింది.

7.అమెరికా సెనేటర్ తైవాన్ టూర్ … చైనా వార్నింగ్

Telugu America, Canada, Nasa, Nri, Nri Telugu, Russia, Taiwan, Taliban, Tdp Dhul

అమెరికా సెనైట్ స్పీకర్ నాన్సీ ఫెలోసి తైవాన్ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా పర్యటనలను కొనసాగిస్తోంది అమెరికా.

 8.భూమికంటే లోతైన గ్రహాన్ని కనుగొన్న నాసా

Telugu America, Canada, Nasa, Nri, Nri Telugu, Russia, Taiwan, Taliban, Tdp Dhul

భూమిపై ఉన్న సముద్రలకంటే లోతుగా ఉన్న  ఒక ఎక్సో ప్లానెట్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.ఈ గ్రహాన్ని TOL -1452 b గా పిలుస్తున్నారు.

9.రెండు వేల లోన్ యాప్స్ ను తొలగించిన గూగుల్

Telugu America, Canada, Nasa, Nri, Nri Telugu, Russia, Taiwan, Taliban, Tdp Dhul

దాదాపు రెండు వేల లోన్ యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube