తెలుగు ఎన్ ఆర్ ఐ డైలీ న్యూస్ రౌండప్

1.మెల్బోర్న్ లో ఘనంగా బోనాల జాతర

Telugu America, Australia, Bonalu, Canada, Guru Nami, Melbourne, Nri, Nri Telugu

మెల్బోర్న్ లో తెలంగాణ సంస్కృతిని కొనసాగిస్తూ రోక్బ్యాంక్ లో దుర్గ గుడి నిర్వాహకులు బోనాల జాతర ను ఘనంగా నిర్వహించారు. 

2.ఫిన్లాండ్ లో గురుపూర్ణిమ వేడుకలు

 

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర-TeluguStop.com

Telugu America, Australia, Bonalu, Canada, Guru Nami, Melbourne, Nri, Nri Telugu

ఫిన్లాండ్ లోని షిర్డీ సాయిధాం లో ఇటీవల గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రియ భాస్కర్, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. 

3.కీలక పదవుల నుంచి ప్రవాసుల కు ఉద్వాసన

  స్థానికులకు భారీగా ఉద్యోగాలను కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీ లో భాగంగా కీలక పదవుల్లో ఉన్న ప్రవాసులను ఆ పదవుల నుంచి తప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

4.వర్చువల్ వెడ్డింగ్ కు కోర్టు అనుమతి

 

Telugu America, Australia, Bonalu, Canada, Guru Nami, Melbourne, Nri, Nri Telugu

మద్రాస్ హై కోర్టు తాజాగా సంచలన తీర్పు చెప్పింది.తమిళనాడుకు చెందిన మహిళ వర్చువల్ విధానంలో ఇండో అమెరికన్ ను పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. 

5.టర్కీ కి క్యు కడుతున్న భారతీయులు

 

Telugu America, Australia, Bonalu, Canada, Guru Nami, Melbourne, Nri, Nri Telugu

జులై నెలలో టర్కీ కి భారతీయులు పెద్ద ఎత్తున క్యు కడుతున్నారు.జూలై ఒక్క నెలలోనే 27,300 మంది భారతీయ పర్యాటకులు వెళ్లినట్టు ఆ దేశ టూరిజం అధికారులు ప్రకటించారు. 

6.పదివేల మంది భారతీయ కార్మికులకు ఉద్యోగాలు .భారత ఎంబసీ ప్రకటన

  యునైటెడ్ ఎమిరేట్స్ లోని భారత కాన్సులేట్ వచ్చే ఏడాది ఆ దేశం లో కనీసం పది వేల మంది  మంచి నైపుణ్యం ఉన్న కార్మికులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube