తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.నటి అమలాపాల్ , ఉపాసనకు యూఏఈ గోల్డెన్ వీసా

Telugu Canada, China, Covid, Gulf, Indians, Jc Fighter Jets, Latest Nri, Nri, Nr

నటి అమలాపాల్ , ఉపాసనకు గోల్డెన్  వీసా మంజూరు చేసింది.పదేళ్ల పాటు ఈ గోల్డెన్ వీసా కాలపరిమితి ఉంటుంది.

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర-TeluguStop.com

2.కువైట్ పేరిట అత్యంత చెత్త రికార్డు

గల్ఫ్ దేశం కువైట్ ఓ అత్యంత చెత్త రికార్డు ను తన పేరిట లిఖించుకుంది.ప్రవాసులకు సంబంధించి అత్యంత చెత్త గమ్యస్థానంగా కువైట్ నిలిచింది.

3.గల్ఫ్ దేశాల్లో కరోనా .ఆందోళనలో ప్రవాసులు

Telugu Canada, China, Covid, Gulf, Indians, Jc Fighter Jets, Latest Nri, Nri, Nr

గల్ఫ్​ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ప్రవాసులు ఆందోళన చెందుతున్నారు.ఒకవైపు భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున తిరిగి వస్తుండగా, కొంతమంది బూస్టర్ డోస్ తీసుకున్నప్పటికీ ఇండియా నుంచి తిరిగి గల్ఫ్ వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు.

4.మెక్సీకో లో కాల్పులు.ఎనిమిది మంది మృతి

మెక్సీకొలో డ్రగ్స్ ముఠా మధ్య కాల్పులు చోటుచేసుకోవడంతో ఎనిమిది మంది మృతి చెందారు.

5.ఇండోనేషియాలో భారీ భూకంపం

Telugu Canada, China, Covid, Gulf, Indians, Jc Fighter Jets, Latest Nri, Nri, Nr

ఇండోనేషియా లోని తూర్పు ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది.బండ సముద్రంలో గురువారం 7.3 గా భూకంప తీవ్రత నమోదయింది.

6.తైవాన్ కు చైనా మరోసారి వార్నింగ్

తైవాన్ కు చైనా మరోసారి వార్నింగ్ ఇచ్చింది.స్వతంత్రం కావాలని మొండికేస్తే తైవాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనని చైనా వార్నింగ్ ఇచ్చింది.

7.ఆస్ట్రేలియా పార్లమెంటు భవనానికి నిప్పు

Telugu Canada, China, Covid, Gulf, Indians, Jc Fighter Jets, Latest Nri, Nri, Nr

ఆస్ట్రేలియా పార్లమెంటు భవనానికి కొంత మంది నిరసనకారులు నిప్పుపెట్టారు.క్యాన్ బెర లో ఉన్న పాత పార్లమెంటు భవనం తలుపులు ఈ ఘటనలో దగ్ధమయ్యాయి.

8.జే 10 సీ ఫైటర్ జెట్ విమానాలు కొనుగోలు చేసిన పాక్

Telugu Canada, China, Covid, Gulf, Indians, Jc Fighter Jets, Latest Nri, Nri, Nr

జే 10 సీ ఫైటర్ జెట్ విమానాలను పాకిస్తాన్ కొనుగోలు చేసింది.

9.ఒమి క్రాన్ కరోనా వంటిదే : ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ

ఒమి క్రాన్ కరోనా వంటిదేనని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త బయటపెట్టారు.

10.ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

Telugu Canada, China, Covid, Gulf, Indians, Jc Fighter Jets, Latest Nri, Nri, Nr

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.డిసెంబర్ 20 నుంచి 26 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube