తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.ఆఫ్గాన్ లో భారత్ హెల్ప్ లైన్ నెంబర్ లు ఇవే

Telugu Afghanistan, Amrullah Saleh, Biden, Canada, Deepak Menon, Gayitri, Indian

ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులు, ఆఫ్గానీయుల కోసం భారత ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేసింది.
   వాట్సాప్ : +918010611290,+91 9599321199, +91 7042049944.  ఫోన్ : +91 1149016783, +91 1149016784, +91 1149016785   Email : Situation [email protected]  

2.పిల్లల విషయంలో కొత్త చట్టానికి చైనా ఆమోదం

  చైనాలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ 13వ స్టాండింగ్ కమిటీ సమావేశాలు ముగిశాయి.ఈ పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది.కుటుంబ నియంత్రణ చట్టాన్ని సవరించారు.దీంతో ముగ్గురు పిల్లలు విధానానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. 

3.భారత రాయబార కార్యాలయాలపై తాలిబాన్ దాడులు

Telugu Afghanistan, Amrullah Saleh, Biden, Canada, Deepak Menon, Gayitri, Indian

  ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న పౌరులపై కాల్పులు జరుపుతున్నారు.అలాగే ఆఫ్ఘనిస్తాన్ లోని  రాయబార కార్యాలయాలను ఇప్పటికే భారత్ మూసివేసినా, అక్కడకు ప్రవేశించి తాలిబన్లు సోదాలు నిర్వహిస్తున్నారు. 

4.ప్రతి ఇంట్లో తాలిబన్ల సోదాలు.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians , Taliban-TeluguStop.com

భారత అధికారులే లక్ష్యం

  ఆఫ్ఘనిస్థాన్ లో భారత అధికారులే లక్ష్యంగా సోదాలు చేపట్టారు.ఈ సందర్భంగా ప్రతి ఇంటిని వారు తనిఖీ చేస్తున్నారు. 

5.ఆఫ్ఘన్ నుంచి భారత్ కి శునకాలు తరలింపు

Telugu Afghanistan, Amrullah Saleh, Biden, Canada, Deepak Menon, Gayitri, Indian

  ఆఫ్ఘనిస్తాన్ లో మూడు ఏళ్ల పాటు సేవలందించిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కు చెందిన మూడు జాగిలాలు మాయ, బాబీ, రూబీలను తిరిగి ఇండియా కు తీసుకువచ్చారు. 

6.సిడ్నీలో మరో నెల లాక్ డౌన్

  ఆస్ట్రేలియాలో కరుణ ఉద్ధృతి తీవ్రం కావడంతో మరో నెలపాటు లాక్ డౌన్ పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

7.ఆఫ్గన్ తాత్కాలిక అధ్యక్షుడికి ట్విట్టర్ షాక్

  ఆఫ్గన్ తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్న ఆదేశం ఉపాధ్యక్షుడిగా మొన్నటి వరకు కొనసాగిన అమ్రుల్లా సాలెహ్ కు పెట్టరు షాకిచ్చింది ఆయన ఖాతాలు నిలిపివేస్తూ, కంటెంట్ ను తొలగించేందుకు ఒక టీం ఏర్పాటు చేసింది. 

8.బూస్టర్ డోస్ పై బైడన్ ప్రకటన

Telugu Afghanistan, Amrullah Saleh, Biden, Canada, Deepak Menon, Gayitri, Indian

  అమెరికా ప్రథమ మహిళా జిల్ బైడన్ తో కలిసి కొవిడ్ బూస్టర్ టీకాను తీసుకోనున్నట్టు వెల్లడించారు. 

9.గ్రీన్ లిస్ట్ దేశాల జాబితాను సవరించిన అబుదాబి

  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( యూఏఈ ) రాజధాని అబుదాబీ తాజాగా ‘ గ్రీన్ లిస్ట్ ‘ దేశాల జాబితాను సవరించింది.అబుధాబీ సాంస్కృతిక , పర్యాటక శాఖ లెక్కల ప్రకారం 29 దేశాలను ‘ గ్రీన్ ‘ లిస్ట్ లో చేర్చింది. 

10.కారు ప్రమాదం.భారతీయ జంట మృతి

Telugu Afghanistan, Amrullah Saleh, Biden, Canada, Deepak Menon, Gayitri, Indian

  ఆఫ్రికాలోని బొట్సానా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ దంపతులు మృతి చెందారు.వీరు కేరళకు చెందిన దీపక్ మీనన్ (29), గాయిత్రి (25) గా గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube