తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

గర్ల్స్ తెలుగు సంఘాల ఆధ్వర్యంలో బాలల చేత –  బాలల కోసం పేరుతో బాలల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర-TeluguStop.com

2.తానా ఆధ్వర్యంలో ఎస్పీ బాలు స్మారకార్థం సంగీత విభావరి

Telugu China, Canada, India, Indians, Latest Nri, Nri, Nri Telugu, Pakistan, Tel

ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ ( తానా ) సౌత్ సెంట్రల్ బృందం 2021 నవంబర్ 14 న మిస్సోరి లోని సెయింట్ లూయిస్ లో శ్రీ ఎస్పీ  బాలసుబ్రహ్మణ్యం స్మారకార్థం హిందూ దేవాలయ కన్వెన్షన్ సెంటర్ లో భారీ స్థాయిలో సంగీత విభావరి ఏర్పాటుచసి ఘనంగా నివాళులర్పించారు.

3.అమెరికా జర్నలిస్ట్ ఫెన్ స్టర్  విడుదల

ఆరు నెలలు జైలు శిక్ష అనుభవిస్తున్న అమెరికా జర్నలిస్టు పెన్ స్టర్ ని మయన్మార్ ప్రభుత్వం విడుదల చేసింది.

4.చైనాలో మరో 18 రకాల ప్రమాదకర వైరస్ లు

Telugu China, Canada, India, Indians, Latest Nri, Nri, Nri Telugu, Pakistan, Tel

కరుణ మహమ్మద్ కి పుట్టిన గా భావిస్తున్నాను చైనాలో మరో 18 రకాల ప్రమాదకర వైరస్ లు వెలుగుచూశాయి.

5.ఉగాండా లో భారీ బాంబు పేలుడు

భారత పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ బయటపడ్డారు ఖండాల్లోని టోర్నీ ఆడేందుకు కంపాలలో బస  చేస్తున్న భారత షట్లర్ బస చేసిన హోటల్ కు సమీపంలోనే వరుస బాంబు పేలుళ్ళు సంభవించాయి.

6.భారత్ వెళ్తున్న టూరిస్టులకు అమెరికా హెచ్చరిక

Telugu China, Canada, India, Indians, Latest Nri, Nri, Nri Telugu, Pakistan, Tel

భారత్ లో పర్యటించే అమెరికా టూరిస్ట్ లకు అడ్వైజరీ జారీ చేసింది.ఇండియా వెళ్లే టూరిస్ట్ జాగ్రత్తగా ఉండాలని అక్కడ నేరాలు , ఉగ్రవాదం ఎక్కువగా ఉన్నట్లు తమ అడ్వైజరీ లో ఆదేశం పేర్కొంది.

7.భారత్ కు చైనా పరోక్ష హెచ్చరిక

చైనా మరోసారి భారత్ ను బెదిరించే ప్రయత్నం  చేసింది.భారత్ సరిహద్దులో చైనా బలగాలు బాంబర్ విమానాలను మోహరించాయి.

8.పాక్ కు భారత్ వార్నింగ్

Telugu China, Canada, India, Indians, Latest Nri, Nri, Nri Telugu, Pakistan, Tel

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మరో సారి పాకిస్థాన్ కు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.భద్రతా మండలి సమావేశాలు కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రస్తావించడాన్ని ఇండియా తప్పుపట్టింది.

9.కిలి మంజారో పై హైదరాబాద్ బాలిక

ఆఫ్రికా లో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారో ను హైదరాబాద్ కు చెందిన 13 ఏళ్ల బాలిక ఎం.పులికిత హస్వి అధిరోహించింది.

10.ఊగండా రాజధాని కంపాల లో ఆత్మాహుతి దాడులు

Telugu China, Canada, India, Indians, Latest Nri, Nri, Nri Telugu, Pakistan, Tel

ఉగాండా రాజధాని కంపాల ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబర్లు దాడులు చేశారు.ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube