తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.వలస కార్మికుల కోసం దుబాయ్ సరికొత్త ఆఫర్

Telugu America, Austria, Canada, China, Covid, Delta Veriyant, Dengue, Dubai, In

దుబాయ్ లో వలస కార్మికుల అవసరం అత్యవసరం కావడంతో వలస కార్మికులకు ఉచిత వీసా , విమాన టికెట్ లు ఇచ్చి కార్మికులను వివిధ ఏజెన్సి ల ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నాయి.తెలంగాణలోని జగిత్యాల్, నిజామాబాద్ ఆర్మూర్ లో ఒక ఏజెన్సీ గత కొన్ని రోజులుగా రిక్రూట్మెంట్ కొనసాగిస్తోంది.

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర-TeluguStop.com

2.ఆస్ట్రియా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం

కరోనా కట్టడికి ఆస్ట్రియా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.కరోనా టీకా తీసుకోని వారు ఇంటికే పరిమితం అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

3.కాబూల్ లో మరో పేలుడు

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో సోమవారం జరిగిన పేలుడు లో ఇద్దరు గాయపడినట్టు అక్కడి మీడియా ప్రచారం చేసింది.

4.పాక్ లో కొత్త ఫీవర్

Telugu America, Austria, Canada, China, Covid, Delta Veriyant, Dengue, Dubai, In

పాక్ లో కొత్త తరహా జ్వరం విజృంభిస్తోంది.ఈ జ్వరం సోకిన వారిలో డెంగీ తరహాలోనే ప్లేట్ లెట్స్ తగ్గిపోతున్నాయి.

5.ఆస్ట్రియా లో కొత్త నిబంధనలు

యూరప్ లోని ఆస్ట్రియా లో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.దేశ జనాభా లో 65 శాతం మంది ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న కొత్త కేసులు నమోదు అవుతుండడంతో దేశంలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.

6.తాలిబన్ ల సంచలన ప్రకటన

ఇతర దేశాలతో సంబంధాలు దాడులు తదితర అంశాలపై ఆఫ్ఘన్ తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి స్పందించారు.తనకు ఏ దేశంతోనూ విరోధం లేదని వ్యాఖ్యానించారు.

7.ఎన్.ఆర్.ఐ లకు భారత్ శుభవార్త

Telugu America, Austria, Canada, China, Covid, Delta Veriyant, Dengue, Dubai, In

ఎన్.ఆర్.ఐకు భారత్ తీపి కబురు చెప్పింది.అంతర్జాతీయ ప్రయాణీకుల పై ఉన్న క్వారంటైన్ నిబంధనలు అనేక సడలింపులు ఇచ్చింది.లిస్ట్ ఏ లో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వరంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.

8.చైనా ను వణికిస్తున్న డెల్టా వేరియంట్

చైనా ను డెల్టా వేరియంట్ వణికిస్తోంది.ఆ దేశంలో కరోనా డెల్టా వేరియంట్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 మధ్య 1308 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

9.అమెరికా ఆయుధాలతో పెరేడ్ నిర్వహించిన తాలిబన్లు

Telugu America, Austria, Canada, China, Covid, Delta Veriyant, Dengue, Dubai, In

తాలిబన్ల చేతికి చిక్కిన అత్యాధునిక ఆయుధాలతో పెరేడ్ నిర్వహించారు.

10.లండన్ లో టాక్సీ డ్రైవర్ సాహసం

రిమెంబరెన్స్ డే సందర్భంగా లివర్ పూల్ నగరం లోని మేటర్ణరీ ఆసుపత్రి వెలుపల జరిగిన కారు పేలుడు లో ఒకరు మృతి చెందారు.ఆ పేలుడు జరగడానికి ముందు ఓ టాక్సీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ఉగ్రవాదిని కారులోనే బంధించడం తో ఒక్కరు మాత్రమే మరణించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube