తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.భారతీయ అమెరికన్ కు వైట్ హౌస్ బాధ్యతలు

Telugu Brazil, Canada, China, Covid, Covidvaccine, Indians, Joe Biden, Latest Nr

భారతీయ అమెరికన్ గౌతమ్ రాఘవన్ కు వైట్ హౌస్ బాధ్యతలను అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అప్పగించారు.వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డైరెక్టర్ గా బాధ్యతలను అప్పగించారు.

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�-TeluguStop.com

2.సౌదీ అరేబియా లో ప్రముఖ ఎన్నారై మృతి

సౌదీ అరేబియా లోని జెడ్డా లో ప్రముఖ ఎన్నారై రఫీయుద్దీన్ ఎస్.ఫజుల్ బోయ్ కన్నుమూశారు.

3.ఒమి క్రాన్ పై అమెరికా ప్రకటన

Telugu Brazil, Canada, China, Covid, Covidvaccine, Indians, Joe Biden, Latest Nr

ఒమి క్రాన్ పై అమెరికా ప్రకటన చేసింది.ఒమి క్రాన్ కేసులు ఎక్కువగా కరోనా వాక్సిన్ తీసుకున్న వారికే సోకుతోందని అమెరికా ప్రకటించింది.

4.డ్రోన్ డెలివరీ సర్వీసు ప్రారంభించనున్న స్పైస్ జెట్

డ్రోన్ డెలివరీ సర్వీసును త్వరలోనే  స్పైస్ జెట్ ప్రారంభించనున్నట్టు స్పైస్ జెట్ ప్రకటించింది.

5.తబ్లిగీ జమత్ పై సౌదీ అరేబియా ప్రకటన

తబ్లిగీ జమత్ పై సౌదీ అరేబియా ప్రకటన చేసింది.తబ్లీకి జమత్ తో ప్రపంచానికి ముప్పు అని ప్రకటించింది.

6.అమెరికా లో టోర్నొడో పై అధ్యక్షుడి ప్రకటన

Telugu Brazil, Canada, China, Covid, Covidvaccine, Indians, Joe Biden, Latest Nr

అమెరికాలో టోర్నడో కారణంగా భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవిస్తుందని పై అమెరికా అధ్యక్షుడు జో బైడన్ స్పందించారు.యూఎస్ చరిత్రలోనే అతిపెద్ద ముప్పు లో ఇది ఒకటి అని బైడన్ వ్యాఖ్యానించారు.

7.ఒమి క్రాన్ రిఫ్లెక్షన్స్ ముప్పు మూడు రెట్లు అధికం

ఒమి క్రాన్ రిఫ్లెక్షన్స్ ముప్పు మూడు రెట్లు అధికంగా ఉంటుందని జోహెన్ బర్గ్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా కనుగొన్నారు.

8.జనవరి నుంచి బ్రిటన్ లో భారీగా ఒమి క్రాన్ కేసులు

Telugu Brazil, Canada, China, Covid, Covidvaccine, Indians, Joe Biden, Latest Nr

జనవరి నుంచి బ్రిటన్ లో భారీగా ఒమి క్రాన్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్ పరిశోధకులు హెచ్చరించారు.

9.బ్రెజిల్ లో వాక్సిన్ నిబంధనలు

Telugu Brazil, Canada, China, Covid, Covidvaccine, Indians, Joe Biden, Latest Nr

ఇకపై బ్రెజిల్ లో పర్యటించారు అనుకునే పర్యాటకులు వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలనే కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు.

10.చైనా కృత్రిమ మేధో సంస్థ పై అమెరికా ఆంక్షలు

చైనాకు చెందిన కృత్రిమ మేథో సంస్థ ‘ సైన్స్ టైమ్ గ్రూప్ ‘ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube