తెలుగు ఎన్ఆర్ఐ డైలీ రౌండప్

1.భారత విమానాలపై మరికొంత కాలం నిషేధం

  భారత్ లో డెల్టా రకం కరుణ వ్యక్తి దృష్ట్యా ఇక్కడ నుంచి నేరుగా వచ్చే ప్రయాణికుల నిర్మాణలపై విధించిన నిషేధాన్ని కెనడా ఆగస్ట్ 21 వరకు పొడిగించింది.
 

2.భారత్ కు ప్రయాణాల పై అమెరికా ఆంక్షలు

Telugu Bhardwaj, Canada, Jeff Bezos, Nasa, Nri, Nri Telugu, Taiwan, Tana School,

  ఇండియాలో కరోనా సెకండ్ కారణంగా ఇచ్చిన లెవల్ 4 హెచ్చరికలను లెవల్ 3 కి అమెరికా తగ్గించినా,  ఇండియాకు ప్రయాణాలపై పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.భారత్ లో కరోనా పరిస్థితులతో పాటు అంతర్గత కల్లోలం ఉగ్రవాదంతో ముప్పు ఉండే అవకాశం ఉందని భారత్తో పాటు ఇతర దేశాలకు వెళ్లాలనుకునే వారు అమెరికా ఎఫ్డిఏ ఆమోదం పొంది పూర్తి వ్యాసం తీసుకున్న తర్వాతే ప్రయాణాలు చేయాలని సూచించింది.
 

3.కేరళ మహిళ కు ఎన్నారై సారి సాయం

  కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా నష్టపోయిన కేరళకు చెందిన ప్రసన్న (54) అనే మహిళకు యూసఫ్ ఆలయాన్ని ప్రవాస భారతీయుడు ఆర్థికంగా అండదండలు అందించారు.ఈ మహిళ గ్రేటర్ కొచ్చిన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చెందిన స్థలంలో చిన్న దుకాణం ని నడుపుతాము వస్తోంది.లాక్ డౌన్ కారణంగా పద్ధతి చెల్లించకపోవడంతో తొమ్మిది లక్షలు కట్టాలంటూ ఆమెకు అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ విషయం తెలిసిన  లులూ గ్రూప్స్ సంస్థల అధినేత,  కేరళకు చెందిన యూసఫ్ ఆలీ 11 లక్షల ను ఆర్థిక సహాయంగా అందించారు.
 

4.మిస్ ఇండియా యూఎస్ఏ 2021

Telugu Bhardwaj, Canada, Jeff Bezos, Nasa, Nri, Nri Telugu, Taiwan, Tana School,

  మిస్ ఇండియా యూఎస్ఏ 2021 పోటీల్లో 25 ఏళ్ల వైదేహి డొంగ్రే విజేత గా నిలిచింది.
 

5.యుద్ధం వైరస్ తో కాదు … ఫేస్ బుక్ తో : బైడ న్

  కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఆపకుండా ఫేస్ బుక్ సంస్థ మనుషులను చంపుతోంది అంటూ అమెరికా అధ్యక్షుడు ఇటీవల చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు  బైడన్ ప్రకటించారు.
 

6.పెరూ దేశాధ్యక్షుడిగా ఎలిమెంటరీ టీచర్

Telugu Bhardwaj, Canada, Jeff Bezos, Nasa, Nri, Nri Telugu, Taiwan, Tana School,

  పేరు దేశ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఒక సామాన్యుడు విజయం సాధించారు మారుమూల గ్రామంలో సాధారణ ఉపాధ్యాయుడు విధులు నిర్వహించిన 51 ఏళ్ల పెడ్రో కాస్టిల్లో విజయం సాధించారు.
 

7.ఖగోళ శాస్త్ర పరిశోధనలో తెలుగు విద్యార్థి ప్రతిభ

  విశాఖ జిల్లా సీలేరు కు చెందిన భరద్వాజ్ అనే యువకుడు అమెరికా లోని యూఎంకేసీ లో పీహెచ్డీ చేస్తున్నాడు.భౌతిక శాస్త్రంలో అతని అపూర్వ పరిశోధనను గుర్తించిన యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది.
 

8.అమెజాన్ అధిపతి అంతరిక్ష యానం

Telugu Bhardwaj, Canada, Jeff Bezos, Nasa, Nri, Nri Telugu, Taiwan, Tana School,

  ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్  బెజోస్ మంగళవారం అంతరిక్ష యానం ఏం చేస్తున్నారు.తమ తొలి వాణిజ్య వ్యామో నౌక న్యూ షెఫర్డ్ సాయంతో ఆయన రోదసీలో అడుగు పెట్టబోతున్నారు.
 

9.అంతరిక్షంలో మిర్చి పంట : నాసా ఛాలెంజ్

  అంతరిక్షంలో మిర్చి పంటలు పండించేందుకు నా సిద్ధమవుతోంది.మిర్చిని పండించడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్న మాత్రం సరికొత్త రీతిలో మిర్చిని పండించేందుకు సిద్ధమవుతోంది.
 

10.అణుయుద్ధ హెచ్చరిక

Telugu Bhardwaj, Canada, Jeff Bezos, Nasa, Nri, Nri Telugu, Taiwan, Tana School,

  వియత్నం విషయంలో చైనా సీరియస్ గానే ఉంది.తైవాన్ తమ ఆధీనంలోనే ఉందని ఇప్పటికీ స్పష్టం చేస్తోంది.బయట శక్తులు తైవాన్ పై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఊరుకోబోమని తాము అండగా ఉంటామని చైనా హామీ ఇచ్చింది.తైవాన్ విషయంలో జపాన్ జోక్యం చేసుకుంటే అను బాంబులు వేస్తామని హెచ్చరిస్తోంది.
 

11.ఆకట్టుకున్న తానా ‘ పాఠశాల ‘

  అమెరికాలోని తెలుగు సంఘం ( తానా) ఆధ్వర్యంలో ప్రవాసుల పిల్లలకు తెలుగు నేర్పేందుకు ‘ పాఠశాల ‘ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri New, Canada, Jeff Bezos, Tana '-TeluguStop.com

తాజాగా పాఠశాల నిర్వహించిన మొదటి వార్షికోత్సవ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.ఇంటర్నెట్ ద్వారా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube