తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్ – Telugu NRI America News

1.ఆస్ట్రేలియా లో భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం

Telugu American Telugu, Canada, Indians, Jimvarghese, Latest Nri, Nri, Nri Telugu, Omi Cron, Russianvladimir, Susan Arnold, Telugu Nri-Telugu NRI

ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన జిమ్ వర్గీస్ ఏమ్ ను టోరెన్స్ ను యూనివర్సిటీ బోర్డ్ యూనివర్సిటీ ఛాన్స్ లర్   గా నియమించింది.

 తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్ – Telugu Nri America News-TeluguStop.com

2.  లండన్ లో క్రిస్టమస్ వేడుకలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ( తాల్ ) ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.వర్చువల్ ద్వారా వివిధ దేశాలకు చెందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

3.ఘనంగా ప్రారంభమైన ఆట వేడుకలు 

Telugu American Telugu, Canada, Indians, Jimvarghese, Latest Nri, Nri, Nri Telugu, Omi Cron, Russianvladimir, Susan Arnold, Telugu Nri-Telugu NRI

అమెరికన్ తెలుగు అసోసిేషన్ ( ఆటా ) వేడుకలు డిసెంబర్ 5 న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభం అయ్యాయి.

4.ప్రవాసాంధ్రుల్లో ఓమి క్రాన్ భయం

విదేశాల్లోని ప్రవాసుల్లో ఒమిక్రాన్ భయం తీవ్రం అయ్యింది.ఈ వైరస్ ప్రభావంతో భారత్ అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని కొనసాగించే ఆలోచన లో ఉండడం తో విదేశాల్లోని ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

5.నేపాల్ లో ఇద్దరికి ఒమిక్రాన్

Telugu American Telugu, Canada, Indians, Jimvarghese, Latest Nri, Nri, Nri Telugu, Omi Cron, Russianvladimir, Susan Arnold, Telugu Nri-Telugu NRI

కరోనా కొత్త వేరియంట్ ఒమి క్రాన్ నేపాల్ కూ పాకింది.అక్కడ ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్ గా తేలిందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి  తెలిపారు.

6.రష్యా అధ్యక్షుడి తో భారత ప్రధాని భేటీ

Telugu American Telugu, Canada, Indians, Jimvarghese, Latest Nri, Nri, Nri Telugu, Omi Cron, Russianvladimir, Susan Arnold, Telugu Nri-Telugu NRI

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయి.

6.: యూరప్ లో కొత్త నిబంధనలు

కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో యూరప్ లో కొత్త కరోనా నిబంధనలు రూపొందించారు.వాక్సిన్ వేయించుకున్న వారికి మాత్రమే సినిమా థియేటర్లు , పబ్లిక్ కార్యక్రమాల్లో కి అనుమతి ఇస్తున్నారు.

7.డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ తో ముప్పు తక్కువే

Telugu American Telugu, Canada, Indians, Jimvarghese, Latest Nri, Nri, Nri Telugu, Omi Cron, Russianvladimir, Susan Arnold, Telugu Nri-Telugu NRI

డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వైరస్ తో ముప్పు  తక్కువగా ఉంటుందని అమెరికా శాస్త్ర వేత్తలు తేల్చి చెప్పారు.

8.భారత్ లో ఒమి క్రాన్ కేసులు

భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమి క్రాన్ కేసులు 21 కి చేరాయి.

9.మూన్ మిషన్ కోసం భారీగా బూస్టర్లకు నాసా ఆర్డర్

Telugu American Telugu, Canada, Indians, Jimvarghese, Latest Nri, Nri, Nri Telugu, Omi Cron, Russianvladimir, Susan Arnold, Telugu Nri-Telugu NRI

మూన్ మిషన్ 2031 కోసం నాసా భారీగా ఏర్పాట్లు చేసుకుంటోంది.ఆర్టిమిస్ పేరుతో చేపడుతున్న ఈ మిషన్ కోసం భారీ భూస్టర్ల కోసం 3.9 బిలియన్ డాలర్ల ను నాసా వెచ్చిస్తోంది.

10.వాల్ డిస్నీ చైర్మన్ గా తొలిసారి మహిళ

వాల్ దిస్నీప్ తొలి మహిళా ఛైర్ పర్సన్ గా 67 ఏళ్ల సుసాన్ అర్నాల్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

#JimVarghese #Indians #NRI #Canada #Susan Arnold

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube