తెలుగు ఎన్ఆర్ఐ డైలీ న్యూస్ రౌండప్

1.టూరిస్ట్ వీసాల పై భారత్ కీలక నిర్ణయం

Telugu Afghanistan, Batukamma Celebrations In London, California, Canada, Immigrants, Indians, Latest Nri News, North Korean President Kim., Nri News, Nri News In Telugu, Telugu Nri News Roundup, Today Nri News, Us-Telugu NRI

  టూరిస్ట్ వీసాల విషయంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.రోడ్డు మార్గంలో వచ్చే సందర్శకులకు ఇకపై టూరిస్టు వీసాలు ఇవ్వబోమని వెల్లడించింది. 

2.ఎన్ ఆర్ ఐ ఆత్మహత్య

  కర్ణాటకకు చెందిన ఎన్ఆర్ఐ సైమన్ డిసౌజా కర్ణాటక లోని షిర్వాలోని నెక్కేర్ లో సోమవారం బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 

3.లండన్ లో బతుకమ్మ సంబరాలు

Telugu Afghanistan, Batukamma Celebrations In London, California, Canada, Immigrants, Indians, Latest Nri News, North Korean President Kim., Nri News, Nri News In Telugu, Telugu Nri News Roundup, Today Nri News, Us-Telugu NRI

  తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్ లో బతుకమ్మ సంబరాలు వైభవంగా నిర్వహించారు. 

4.ముగిసిన తానా చెస్ పోటీలు

  వివిధ విభాగాల్లో ‘ తానా ‘ ఏర్పాటు చేసిన చెస్ కార్యక్రమం ఈరోజు విజయవంతంగా ముగిసింది. 

5.ముస్లిం మహిళలు వాట్సప్ వాడకంపై చైనా ఆంక్షలు

Telugu Afghanistan, Batukamma Celebrations In London, California, Canada, Immigrants, Indians, Latest Nri News, North Korean President Kim., Nri News, Nri News In Telugu, Telugu Nri News Roundup, Today Nri News, Us-Telugu NRI

  కమ్యూనిస్టు దేశం చైనా లో ముస్లింల పై  రకరకాల ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా ముస్లిం మహిళలు వాట్సాప్ , జీ మెయిల్ వాడితే వారిపై సైబర్ క్రైమ్ చేస్తారు అనే భయం కల్పించి నిర్బందిస్తోంది. 

6.అమెరికా పై కిమ్ విమర్శలు

Telugu Afghanistan, Batukamma Celebrations In London, California, Canada, Immigrants, Indians, Latest Nri News, North Korean President Kim., Nri News, Nri News In Telugu, Telugu Nri News Roundup, Today Nri News, Us-Telugu NRI

  కొరియా ద్వీప కల్పంలో ఉద్రిక్తతలు రావడానికి ప్రధాన కారణం అమెరికానే అంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ విమర్శించారు. 

7.వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్ ల విషయంలో కువైట్ కీలక నిర్ణయం

  వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్న కువైట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.వేలాది మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేసేందుకు సిద్ధం అవుతోంది. 

8.పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఢిల్లీలో అరెస్ట్

Telugu Afghanistan, Batukamma Celebrations In London, California, Canada, Immigrants, Indians, Latest Nri News, North Korean President Kim., Nri News, Nri News In Telugu, Telugu Nri News Roundup, Today Nri News, Us-Telugu NRI

  పాకిస్తాన్ కు చెందిన టెర్రరిస్ట్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.స్పెషల్ సెల్ పోలీసులు అదుపులో ఆ  ఉగ్రవాదిని ఉన్నాడు. 

9.కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం

  అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ విమానం ఇళ్లపై కూలిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు . 

10.అఫ్గాన్ లో ఆహార ధాన్యాల కొరత

Telugu Afghanistan, Batukamma Celebrations In London, California, Canada, Immigrants, Indians, Latest Nri News, North Korean President Kim., Nri News, Nri News In Telugu, Telugu Nri News Roundup, Today Nri News, Us-Telugu NRI

  అప్ఘనిస్తాన్ లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.ప్రస్తుతం అక్కడ ఆహార ధాన్యాల నిల్వలు నిండుకోడం తో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.ఆ దేశంలో ఈ ఏడాది సుమారు పది లక్షల మంది చిన్నారులు పోషకాహారలోపంతో ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నట్లు యునిసెఫ్ వెల్లడించింది.

 Telugu Nri America Canada News Roundup Breaking Headlines Latest Top News 12 October 2021-TeluguStop.com
 Telugu Nri America Canada News Roundup Breaking Headlines Latest Top News 12 October 2021-తెలుగు ఎన్ఆర్ఐ డైలీ న్యూస్ రౌండప్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Calinia #NRI #Afghanistan #Indians #Canada

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు