విచిత్ర రోగాలతో భాదపడ్డ తెలుగు హీరోయిన్లు వీళ్లే!

మనిషి అన్నాక రోగాలు రావడం సాధారణ విషయం.సామాన్యులకు రోగాలు వస్తుంటాయ్.

 Tollywood Actress Feeling Sick With These Dieseases Tollywood Heroins, Feeling-TeluguStop.com

పోతుంటాయి.ఎంతోమందికి జీవితాంతం ఉంటాయి.

ఇది అంత మాములు విషయం.అందరికి తెలిసిన సెలబ్రెటీలకు రోగాలు ఉంటేనే ఆశ్చర్యం.

ఎందుకంటే ఈ సెలబ్రెటీలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు.ఇక అలా ఎన్నో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్న కొందరు హీరోయిన్లు విచిత్ర రోగాలతో బాధపడుతున్నారు.వారు ఎవరు అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

స్నేహ ఉల్లాల్

బాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ అందగత్తె తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఐశ్వర్య రాయిల కనిపించడంతో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఏర్పడింది.మంచి నటిగా గుర్తింపు సొంతం చేసుకున్న తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసింది.కానీ ఉన్నట్టుండి సినిమాలు చెయ్యడం మానేసింది.దీంతో ఆమెకు అవకాశాలు రాలేదని గుసగుసలు వినిపించగా ఆమె అనారోగ్యానికి గురైనట్టు, రక్తానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్టు దాని వల్ల బలిహీనంగా మారినట్టు కనీసం అరగంట కూడా నిలబడలేని స్థితికి వెళ్లినట్టు ఆమె తెలిపారు.

అక్కినేని సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కూడా చర్మ సంబంధిత వ్యాధితో బాదపడ్డారట.ఒకానొక సమయంలో సినిమాలు తీసేందుకు ఎంతో కష్టపడిందట ఈ బ్యూటీ.

ముఖానికి మేకప్ వేసి సినిమాల్లో నటించిందని టాక్.అంతేకాదు ఈగ సినిమాలో ఆమె లీడ్ రోల్ చేసినప్పటికి చర్మ సమస్య కారణంగా దాని ఫంక్షన్లకు రాలేదట.

నయనతార

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ తెలుగు, తమిళ్, కన్నడ అని అన్ని భాషల్లోను అద్భుతంగా నటించిన నటి ఈమె.ఎన్నో అద్భుత సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ కు కూడా ఒక సమస్య ఉంది.ఈమెకు కూడా సమంతలనే చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడుతుందట.ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆమె ఇంగ్లీష్, ఆయుర్వేదం రెండు రకాల మందులను ఉపయోగిస్తుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube