చేతిలో వైన్ గ్లాస్.. ఒకప్పటి తెలుగు హీరోయిన్ ఫొటోస్ వైరల్...

ఒకసారి కొంతమంది హీరోయిన్లు అందం, అభినయం, నటన ప్రతిభ, ఎంతో ఉన్నప్పటికీ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా  మాత్రం నిలదొక్కుకోలేకపోతుంటారు.అయితే ఇదే కోవకి తెలుగులో ముఖ దర్శకుడు వి.

 Telugu Heroine Reema Sen Wine Glass Photos Viral In Social Media, Reema Sen, Tel-TeluguStop.com

ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన “మనసంతా నువ్వే” చిత్రంలో హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తమిళ్ బ్యూటీ “రీమా సేన్” చెందుతుంది.ఈ అమ్మడు వచ్చి రావడంతోనే దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన “చిత్రం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

 ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్ద హిట్ అవడంతో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది.కానీ తన తదుపరి చిత్రాల కథల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, టాలీవుడ్ పై ఫోకస్ చేయకపోవడం వంటి వాటి కారణంగా హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.

అయితే తాజాగా రీమాసేన్ కు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.   ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ఫోటోలో రీమా సేన్ తన స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

 అంతేగాక చేతిలో వైన్ గ్లాస్ ను పట్టుకుని తన స్నేహితులతో కలిసి ఫోటోలు దిగడంతో తొందరగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కానీ ఈ ఫోటోలు రీమా సేన్ పెళ్లి చేసుకోక ముందు తీసినట్లు సమాచారం.

  ఏదేమైనప్పటికీ ఇలా సినిమా హీరోయిన్లకు సంబందించిన వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అయితే భవిష్యత్తులో వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి తమ ఫోటోలను తొలగించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Reema Sen, Reemasen, Telugu, Telugureema, Tollywood-Movie

ఈ విషయం ఇలా ఉండగా ఒకానొక సమయంలో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో “శివ కరణ్ సింగ్” అనే వ్యక్తి ని 2012వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లయిన తర్వాత రీమా సేన్ మళ్లీ సినిమాల్లో నటించలేదు.

 ప్రస్తుతం తన భర్తకి వ్యాపార పనుల్లో సహాయం చేస్తూ మరో పక్క కుటుంబ బాధ్యతలను చక్క బెడుతోంది.ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఓ తమిళ ప్రముఖ దర్శకుడు అవకాశం ఇచ్చినప్పటికీ తనకి నటనపై ఆసక్తి లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించినాట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube