గ్లామర్ ట్రీట్ చేస్తున్న హాట్ బ్యూటీ... చూస్తే మతి పోవాల్సిందే...

తెలుగులో ప్రముఖ దర్శకుడు మరియు నటుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన “ఊహలు గుసగుసలాడే” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమైన పంజాబీ బ్యూటీ “రాశీ ఖన్నా” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు పర్వాలేదనిపించడంతో గోపీచంద్, రామ్ పోతినేని యంగ్ టైగర్ ఎన్టీఆర్, రవితేజ, తదితర స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంది.

 Telugu Heroine Raashi Khanna Looks Stunning Glamour Show-TeluguStop.com

కాగా ఈ మధ్య ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన తొలిప్రేమ, వెంకీ మామ, ప్రతి రోజు పండగే, తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాయి.దీంతో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు బాగానే క్యూ కడుతున్నాయి.

అయితే ఈ మధ్య నటి రాశీ ఖన్నా తన ఫిట్నెస్ పై దృష్టి సారించింది.ఈ క్రమంలో బరువు తగ్గేందుకు ప్రత్యేకంగా జిమ్ వర్కవుట్లు అలాగే ఆహారపు డైట్ పాటిస్తూ బాగానే శ్రమిస్తోంది.

 Telugu Heroine Raashi Khanna Looks Stunning Glamour Show-గ్లామర్ ట్రీట్ చేస్తున్న హాట్ బ్యూటీ… చూస్తే మతి పోవాల్సిందే…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా రాశి ఖన్నా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోల ద్వారా మరోమారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.కాగా ఇటీవలే ఈ అమ్మడు గ్లామర్ షో చేస్తూ తీసినటువంటి ఫోటోలని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

దీంతో రాశి ఖన్నా అందాల ఆరబోతకి నెటిజన్లు ఫిదా అయ్యారు.అంతే కాకుండా ఈ మధ్య రాశీ ఖన్నా సినిమా అవకాశాల కోసం బాగానే సన్నబడిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 70 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

కాగా ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో దాదాపుగా ఏడు చిత్రాల అవకాశాలు ఉన్నాయి.అయితే ఇందులో ఇప్పటికే తమిళ భాషలో తెరకెక్కుతున్న “ఆరణమనై 3” చిత్రం షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.అయితే తెలుగులో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటిస్తున్న “పక్కా కమర్షియల్” చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.

ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “మారుతి” దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా నటిస్తున్న “థాంక్యూ” చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

#Raashi Khanna #Raashi Khanna #Raashi Khanna #TeluguRaashi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు