ఈ హీరోయిన్ ఆ హీరో ని పెళ్లి చేసుకోబోతుందంటూ పుకార్లు వినిపించాయి... కానీ...  

Telugu veteran heroine kamalini mukherjee love affair viral in Social media, kamalini mukherjee, Telugu veteran heroine, kamalini mukherjee love affair news, Tollywood, kamalini mukherjee love affair with Tollywood hero - Telugu Kamalini Mukherjee, Kamalini Mukherjee Love Affair News, Kamalini Mukherjee Love Affair With Tollywood Hero, Telugu Veteran Heroine, Telugu Veteran Heroine Kamalini Mukherjee Love Affair Viral In Social Media, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన కలకత్తా బ్యూటీ “కమలినీ ముఖర్జీ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వచ్చి రావడంతోనే కమలినీ ముఖర్జీ మంచి క్లాసికల్ హిట్ అందుకుంది.

TeluguStop.com - Telugu Heroine Kamalini Mukherjee Love Affair Viral In Social Media

దీంతో వరుస తెలుగు చిత్రాల్లో నటించే అవకాశాలను కూడా దక్కించుకుంది.అందం, అభినయంతో సినీ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసిన కమిలినీ ముఖర్జీ తన చిత్ర కథల విషయంలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

కాగా తాజాగా వెటరన్ హీరోయిన్ కమలినీ ముఖర్జీ గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే కమలినీ ముఖర్జీ గతంలో ఓ తెలుగు చిత్రంలో నటించే సమయంలో టాలీవుడ్ ప్రముఖ హీరోతో ప్రేమలో పడిందని తొందరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.

TeluguStop.com - ఈ హీరోయిన్ ఆ హీరో ని పెళ్లి చేసుకోబోతుందంటూ పుకార్లు వినిపించాయి… కానీ…-Gossips-Telugu Tollywood Photo Image

అంతేగాక కమలినీ ముఖర్జీ పెళ్లి చేసుకోబోయే ఆ హీరోతో ఇంతకు ముందే ఒక చిత్రంలో కూడా కలిసి నటించిందని కూడా కొందరు చర్చించుకుంటున్నారు.

కానీ ఆ హీరోకి అంతకుముందే ఓ టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చాడని దాంతో సినిమా పరిశ్రమకు చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి అతడి కుటుంబ సభ్యులు నిరాకరించారని అందువల్లనే కమలినీ ముఖర్జీ పెళ్లి పెటాకులైందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

కానీ ఇప్పటివరకూ కమలినీ ముఖర్జీ  మాత్రం తన పెళ్లి పై వస్తున్న వార్తల గురించి స్పందించడం లేదు.కానీ నెటిజన్లు మాత్రం కమలినీ ముఖర్జీ ప్రేమలో పడినటువంటి ఆ హీరో ఎవరా.? అంటూ ఆసక్తిగా సోషల్ మీడియాలో వెతుకుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా చివరగా కమలినీ ముఖర్జీ తెలుగులో మోహన్ లాల్  హీరోగా నటించిన “మన్యం పులి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.ఈ చిత్రంలో నటించిన తర్వాత ఏమైందో ఏమో గాని మళ్ళీ కమలినీ ముఖర్జీతెలుగులో నటించలేదు.

#TeluguVeteran #TeluguVeteran

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు