ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో  గుర్తు పట్టారా..?  

Telugu heroine Anushka Shetty Face app photos viral in social media, Anushka Shetty, Telugu heroine, Face app photos, Tollywood, - Telugu Anushka Shetty, Face App Photos, Telugu Heroine, Telugu Heroine Anushka Shetty Face App Photos Viral In Social Media, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “సూపర్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన మంగళూరు బ్యూటీ “అనుష్క శెట్టి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే పర్వాలేదుఅనిపించింది వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుని దాదాపుగా 10 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ వెలుగొందుతోంది.

TeluguStop.com - Telugu Heroine Anushka Shetty Face App Photos Viral In Social Media

తాజాగా అనుష్క శెట్టి కి సంబంధించినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.ఆ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే కొంతమంది అభిమానులు  ఫేస్ యాప్ ని ఉపయోగించి అనుష్క శెట్టి ఫోటో ని చిన్నప్పటి ఫోటోగా క్రియేట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు.

 దీంతో ఈ ఫోటోని ఆమె అభిమానులు వైరల్ చేస్తున్నారు. అంతేగాక ఈ ఫోటోలో అనుష్క శెట్టి చాలా క్యూట్ గా ఉందని అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

TeluguStop.com - ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో  గుర్తు పట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనుష్క శెట్టి తెలుగులో ప్రముఖ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన “నిశ్శబ్దం” అనే చిత్రంలో హీరోగా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ట్రైలర్ విడుదల కాక ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు తాత్కాలికంగా మూతపడడంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ప్లాట్ఫారం అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

#Anushka Shetty #TeluguHeroine #Face App Photos

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Heroine Anushka Shetty Face App Photos Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..