ఈ చిన్నప్పటి ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా..?  

Telugu hero Sharwanand Childhood photos viral , Sharwanand, Telugu hero, Yuvasena movie, Tollywood, Sharwanand Childhood photos, Sreekaram movie update, - Telugu Sharwanand, Sharwanand Childhood Photos, Sreekaram Movie Update, Telugu Hero, Telugu Hero Sharwanand Childhood Photos Viral, Tollywood, Yuvasena Movie

తెలుగులో ప్రముఖ దర్శకుడు జయరాజ్ దర్శకత్వం వహించిన “యువసేన” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయినటువంటి టాలీవుడ్ ప్రముఖ హీరో శర్వానంద్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మొదట్లో హీరో శర్వానంద్ తమిళంలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ క్రమక్రమంగా తెలుగులో బాగానే సినిమా అవకాశాలు దక్కించుకొని రాణిస్తున్నాడు.

TeluguStop.com - Telugu Hero Sharwanand Childhood Photos Viral

నటన పరంగా ఎంతో ప్రతిభ ఉన్నటువంటి శర్వానంద్ కి ఇప్పటి వరకు తన ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాక సినీ కెరీర్లో చెప్పుకోవటానికి సరైన హిట్ లేక పోవడంతో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

హీరో శర్వానంద్ కు సంబంధించినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

TeluguStop.com - ఈ చిన్నప్పటి ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 అయితే ఇంతకీ ఆ ఫోటో ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు శర్వానంద్ ఎలా ఉండేవాడో స్పష్టంగా తెలుస్తోంది.దీంతో శర్వానంద్ చిన్నప్పటి ఫోటో ని శర్వానంద్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్  చేస్తున్నారు.

 అంతే గాక మరి కొంతమంది శర్వానంద్ ఫ్యాన్స్ చిన్నప్పుడు చాలా ముద్దొస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ “శ్రీకారం” అనే చిత్రానికి లో హీరోగా నటిస్తున్నారు.

 ఈ చిత్రంలో శర్వానంద్ కి జంటగా గ్యాంగ్ లీడర్ చిత్ర ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కిషోర్ రెడ్డి బి దర్శకత్వం వహిస్తుండగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి బలే ఉంది అనే పాట చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాగా ఇటీవలే తెలుగులో శర్వానంద్ “మహాసముద్రం” అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.కాగా ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ సభ్యులు తాత్కాలికంగా నిలిపివేశారు.

#Sharwanand #TeluguHero #SreekaramMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు