ఆ సీరియల్ నటి తో జగపతి బాబు కి లవ్ అఫైర్ ఉందంటూ ప్రచారం.. చివరికి...

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో లేదా హీరోయిన్ల గురించి ఏదైనా ఓ వార్త బయటకు పొక్కిందంటే చాలు ఇట్టే వైరల్ అయిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరో మరియు నిర్మాత జగపతి బాబు గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.

 Telugu Hero Jagapathi Babu Love Affair With Serial Actress News Viral-TeluguStop.com

అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే అప్పట్లో నటుడు జగపతిబాబు తెలుగు సీరియల్ లో హీరోయిన్ నటించిన ఓ ప్రముఖ సీరియల్ నటి తో లవ్ ఎఫైర్ ఉండేదని దాంతో జగపతి బాబు ఆ సీరియల్ హీరోయిన్ కి పలు సినీ అవకాశాలతో పాటు లక్షల రూపాయలు విలువ చేసే బహుమతులు కూడా ఇచ్చాడని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే సినిమా అవకాశాలు లేని సమయంలో ఆ సీరియల్ హీరోయిన్ జగపతి బాబు కి అండగా నిలిచిందని దాంతో వీరిద్దరి ప్రేమ బంధం కొంతకాలం పాటు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు రావడంతో ఈ ప్రేమాయణానికి పులిస్టాప్ పడిందని కొందరు టాలీవుడ్ సినీ టౌన్ లో చర్చించుకుంటున్నారు.

కానీ జగపతి బాబు తో ప్రేమలో పడిన ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా సస్పెన్స్ లో ఉంది.

 Telugu Hero Jagapathi Babu Love Affair With Serial Actress News Viral-ఆ సీరియల్ నటి తో జగపతి బాబు కి లవ్ అఫైర్ ఉందంటూ ప్రచారం.. చివరికి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే జగపతి బాబు విషయంలో ఇలాంటి వార్తలు వినిపించడం కొత్త ఏమీ కాదు.

కాగా ఆ మధ్య టాలీవుడ్ ప్రముఖ నటి సౌందర్య తో కూడా జగపతి బాబు కి లవ్ ఎఫైర్ ఉందని పలు వార్తలు బలంగా వినిపించడంతో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో జగపతి బాబు పాల్గొని సౌందర్య తో ప్రేమాయణం గురించి స్పందించాడు.ఇందులో భాగంగా నటి సౌందర్య తనకు మంచి స్నేహితురాలని తమ మధ్య స్నేహబంధం మాత్రమే ఉందని ఎలాంటి లవ్ ఎఫైర్ లేదని క్లారిటీ ఇచ్చాడు.

మరి సీరియల్ హీరోయిన్ తో ప్రేమాయణం గురించి జగపతి బాబు ఏం చెబుతాడో చూడాలి.

Telugu Jagapathi Babu, Love Affair With Serial Actress, Serial Actress, Telugu Hero, Telugu Hero Jagapathi Babu Love Affair With Serial Actress News Viral, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటుడు జగపతిబాబు వరుస సినిమాల్లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు.కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ మరియు ఆది పినిశెట్టి ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న “గుడ్ లక్ సఖి” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.కాగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

#Serial Actress #Love Actress #TeluguJagapathi #Jagapathi Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు