ఇల్లాలు లుక్ లో తెలుగు అమ్మాయ్.. వైరల్ ఫోటో!

ప్రస్తుతం ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు బాగానే పరిచయం అవుతున్నారు.అంతేకాకుండా వారి నటన తో కొంత వరకు మెప్పించడమే కాకుండా ఎంతోకొంత అవకాశాలు కూడా అందుకుంటున్నారు.

 Tollywood, Yamini Bhaaskar, Photos Viral, Rabasa,latest News-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే మరో తెలుగమ్మాయి యామిని భాస్కర్. తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్నా పేరే.

ఇక తొలిసారి నటిగా మంచి గుర్తింపు అందుకున్న యామిని భాస్కర్.ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంది.

భలే మంచి చౌక బేరం సినిమాలో మీడియం బడ్జెట్ తో నటించి.మంచి గుర్తింపు అందుకుంది.ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన రభస సినిమాలో కూడా తన పాత్ర మంచి గుర్తింపు అందుకుంది.2015 లో కీచక ప్రమోషన్స్ లో పెద్ద స్టార్ అవ్వాలన్న కోరిక ఉందని కూడా తెలిపింది.2016లో రాజీవ్ సాలూరి సరసన టైటానిక్ అనే సినిమాలో నటించింది యామిని.అంతేకాకుండా తన నటనకు గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి ప్రస్తుతం మరో కాన్సెప్ట్ కోసం సిద్ధంగా ఉందని తెలుస్తుంది.

తాజాగా యామిని భాస్కర్ కాన్సెప్ట్ బేస్డ్ సంబంధించిన ఫోటో షూట్ చేయించుకుంది.ఆ ఫోటో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.అందులో అందమైన పల్లెటూరి ఆడపడుచుగా గా బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా తన చీరను కాస్త మోకాలి వరకు ఉంచగా.

అందులో తనలో లుక్ ఎంతో ఆకట్టుకుంది.జరీ అంచు చీర కట్టుకొని చింతపిక్క రంగు రవితే, కాలికి మువ్వలు తొడుకొని.

మెడలో నల్లపూసలు తో సగటు ఇల్లాలి లుక్ లో బాగా అందంగా కనిపిస్తుంది.ఇది ఒక ప్రైవేట్ స్టూడియోలో ఎంతో అందంగా దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసిన నెటిజనులు తన అందంతో ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube