తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్23, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.08

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu September 23 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.08

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: అష్టమి నవమి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32

మేషం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు ఎక్కువ ఫలితాలు ఉన్నాయి.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అన్ని ఆలోచనలు ఒకే సారి చేయడం వల్ల గంధరగోళంగా ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొన్ని విషయాలను విజయవంతం ఉంటుంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తీరిక లేని సమయం గడుపుతారు.మీరు పనిచేసే చోట ఇతరులు సహాయం అందుతుంది.

మిథునం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట ప్రశంసలు పొందుతారు.

కర్కాటకం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు మీ ఆలోచనలు గందరగోళంగా ఉంటాయి.దీనివల్ల మనశ్శాంతి గా ఉండడానికి ప్రయత్నించాలి.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

కుటుంబ విషయాలలో కొన్ని నష్టాలు జరుగుతాయి.కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

సింహం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కాస్త విశ్రాంతి కోసం సమయాన్ని కేటాయించాలి.కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

తుల:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు మనశ్శాంతి కోల్పోతారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట మీ స్నేహితులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

వృశ్చికం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందే అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

ధనుస్సు:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థిక పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరంగా వాదనలకు దూరంగా ఉండాలి.కొన్ని కొత్త విషయాలు గురించి నేర్చుకుంటారు.

మకరం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజు మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు.దీని వల్ల మీకు మంచి విజయం ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి ఈ విషయంలో లాభాలు ఉన్నాయి.

కుంభం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవవు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

Telugu Astrologys, Rasi Phalalu, September-Latest News - Telugu

ఈరోజు మీరు ఎక్కువ బాధ్యతలు మోయాల్సి వస్తుంది.ఏవైనా కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.ఇతరులు మీ దగ్గర నుండి సహాయాన్ని కోరుకుంటారు.

ఒక ముఖ్యమైన పని కోసం ప్రయాణం చేయవలసి ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube