తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి7, శుక్రవారం 2025

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.48

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.15

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.9.23 ల9.54 సా4.23 ల4.35

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 మ12.28 ల1.12

మేషం:

ఈరోజు ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి.నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు.సోదరుల నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు.

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.

Advertisement

వృషభం:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి.కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు.ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.

పితృ వర్గయుల నుండి ధన సహాయం అందుతుంది.భూ క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

మిథునం:

ఈరోజు వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు.ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుకొంటారు.

కర్కాటకం:

ఈరోజు నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహనిస్తాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.సోదరులతో భూవివాదాలు తీర ఒప్పందాలు కుదురుతాయి.

మొండి బాకీలు వసూలవుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

సింహం:

ఈరోజు విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి.ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు స్థిరాస్థి కొనుగోలు చేస్తారు.కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం శ్రేయస్కరం.

కన్య:

ఈరోజు మీకు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తుల:

ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు.కొన్ని పనులలో ఎక్కువ లాభాలు పొందుతారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.

అనవసరమైన గొడవలు దిగకూడదు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.సొంత నిర్ణయాలకు దూరంగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన వాదనలకు దిగకండి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనుస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.

ఈరోజంతా అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన పనులలో అదృష్టం కలిసి వస్తుంది.ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.

అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.ఈరోజంతా అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

తాజా వార్తలు