తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 30, గురువారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 30 Thursday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 30 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.55

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: నవమి తిథి సామాన్యము వరకు

దుర్ముహూర్తం: ఉ.10.04నుంచి 11.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకునే అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకుంటారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.సమయాన్ని బాగా వృధా చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.

కన్య:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీ స్నేహితులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.దీనివల్ల ఎటువంటి నష్టాలు ఉండవు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు రావడంతో వారితో సమయాన్ని గడుపుతారు.

ధనస్సు:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ గా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

మకరం:

ఈ రోజు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.శత్రువులకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

#TeluguAstrology #Jathakam #Thursday #Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube